India : భారత్ లో రాడికల్ ఇస్లాం ప్రభావం రోజురోజుకు పెరుగుతోందా? ఇది ప్రపంచం మొత్తానికి అత్యంత ప్రమాదకరంగా మారింది. మొత్తం ప్రపంచాన్ని ఇస్లామిక్ రాజ్యంగా తయారు చేయాలన్నది ఈ రాడికల్ ఇస్లాం పద్ధతి. ఇందుకోసం వైలెంట్ గా తయారవుతున్నారు. సూసైడ్ బాంబర్స్ గా మారుతున్నారు.
ఇది మన దేశంలో చాపకింద నీరులాగా విస్తరిస్తోంది. రెండు రోజుల క్రితం ఎన్ఐఏ 8 ప్రాంతాల్లో 19 చోట్ల విస్తారంగా దాడి చేసింది. కశ్మీర్ తీవ్రవాది , జైష్ ఏ మహ్మద్ మూలాలు బయటపడడంతో ఈ తనిఖీలు చేశారు. ఎన్ఐఏ దాడులు చేస్తుంటే.. ఝాన్సీ ఓ ఉగ్రవాదిని అరెస్ట్ కాకుండా మహిళలు పిల్లలు అడ్డుపడడం గమనార్హం.
రాడికల్ ఇస్లాం ప్రభావంలో నిరక్ష్య రాస్యులు, ఎడ్యూకేటెడ్ పీపుల్ కూడా వెళుతున్నారు. బంగ్లాదేశ్ లో తీవ్రవాద ఇస్లాం ముసుగులో చేరిపోయి దారుణాలు చేస్తున్నారు.
తీవ్రవాద ఇస్లాం సంస్థలు దేశ సమగ్రతకు ప్రమాదం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.