ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఓటు రిగ్గింగ్ తో ప్రజాస్వామ్యం ప్రమాదమవుతోంది. మా వ్యూహం కోర్టులు కాదు.. సాక్ష్యాలు కాదు.. ఎన్నికల వ్యవస్థను సవాలు చేయడం.. జనాందోళన బాటను ఎంచుకోవడం.. ఇదొక్కటే మార్గం. ఇది కమ్యూనిస్టుల భావాజలం లా ఉంది. తర్వాత నక్సలైట్లు పాటించారు. కానీ ఈ వ్యాఖ్యలు చేసింది లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీ.
ఫైనాన్షియల్ టైమ్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు వివాదాస్పదమైంది. దీన్ని ఫైనాన్షియల్ టైమ్స్ కూడా ఖండించింది. ఓట్ల రిగ్గింగుకు ఆధారాలు లేవని.. సాక్ష్యాధారాలు లేని ఆరోపణలు చేశారని వివరణ ఇచ్చింది.
రాహుల్ కోర్టుకు వెళ్లడట.. జనంలోకి వెళ్లి ఉద్రికత్తలు రెచ్చగొడుతాం అని దారుణంగా మాట్లాడుతున్నాడు. ఎన్నికల్లో గెలిచే ప్రతిపక్షనాయకుడిగా మరి ఎందుకు కొనసాగుతున్నాడు. ఎన్నికలు ఫాల్స్ అయితే రాహుల్ ఎలా గెలిచాడు? అన్నది ఆలోచించుకోవాలి.
నెపోకిడ్ రాహుల్ గాంధీకి జెన్ జీ ఆదర్శమా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
