Revanth Reddy : రేవంత్ రెడ్డి మొదటి బడ్జెట్ ఎలా ఉంది?

కేసీఆర్ 10 ఏళ్లలో తప్పు చేశాడని అనిపిస్తోంది. పెట్రోల్ ధర దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అధిక రేటు ఉంది. ఢిల్లీ 92 ఉంటే.. తెలంగాణలో 107 రూపాయలు ఉంది. ఒక లీటర్ కు రూ.15 అధిక వసూలు చేస్తుంటే ఎందుకు రేవంత్ రెడ్డి తగ్గించలేదు.

Written By: NARESH, Updated On : July 27, 2024 4:27 pm

Revanth Reddy : నిన్న తెలంగాణలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉంది? రేవంత్ రెడ్డి అంతకుముందు కేంద్రబడ్జెట్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఒక తీర్మానమే చేశాడు. నిన్న తెలంగాణ బడ్జెట్ చూస్తే అర్థమే లేదు అనిపిస్తోంది.

రెండోది కేసీఆర్ ను ప్రతిరోజు విమర్శిస్తుంటారు.. తిడుతున్నారు.. అప్పులు చేశాడని విమర్శిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తోంది ఏంటి? హైదరాబాద్ కు 10వేల కోట్లు ఇచ్చిన రేవంత్ రెడ్డి.. వరంగల్, కరీంనగర్, ఖమ్మం నగరాలకు ఎంత ఇచ్చారు? సమ న్యాయం పాటించారా? ఈ బడ్జెట్ లో రేవంత్ రెడ్డి ఎన్ని అప్పులు చేశారు.. రేవంత్ రెడ్డి బడ్జెట్ లో చిత్తశుద్ధి లేదు అనిపిస్తోంది.

కేసీఆర్ 10 ఏళ్లలో తప్పు చేశాడని అనిపిస్తోంది. పెట్రోల్ ధర దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అధిక రేటు ఉంది. ఢిల్లీ 92 ఉంటే.. తెలంగాణలో 107 రూపాయలు ఉంది. ఒక లీటర్ కు రూ.15 అధిక వసూలు చేస్తుంటే ఎందుకు రేవంత్ రెడ్డి తగ్గించలేదు.

రేవంత్ రెడ్డి మొదటి బడ్జెట్ ఎలా ఉంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.