Indian Muslims : పాకిస్తాన్ ఏర్పడి 75 సంవత్సరాలైంది. ఈ 75 ఏళ్లలో పాక్ నేర్చుకోదగ్గ గుణపాఠం ఏంటో తెలుసా? దేశంలోని ముస్లింలు తమకు ప్రత్యేక దేశం కావాలని దేశమంతా రెచ్చగొట్టి దేశం విడిపోవడానికి కారణమయ్యారు ఉత్తర భారతంలోని ముస్లింలు. పంజాబ్-సింధూలోని వాళ్లు కాదు.. ఉత్తర భారతంలోని ముస్లింలే ‘పాకిస్తాన్’ కావాలని ఉత్తరప్రదేశ్ లోని ముస్లింలు ప్రధాన పాత్ర పోషించారు. విభజన జరగగానే పాకిస్తాన్ కు యూపీలోని ముస్లింలు తరలివెళ్లిపోయారు.
పాకిస్తాన్ లోని పంజాబీలు, సింధూలు, ఫంక్తున్లు, బలూచీలను వలసవాదులు అంటారు. భారత్ నుంచి వెళ్లిన ముస్లిం తామే హక్కు దారులమని విర్రవీగారు.
ఒకప్పుడు కరాచీలో హిందూ వ్యాపారులు కుటుంబాలు బాగా సంపాదించి విలాసంగా ఉండేవారు. కానీ విభజనతో వారి ఆస్తులు, సంపద అంతా వదిలేసి భారత్ కు రాగా వారి ఆస్తులు, ఇళ్లను యూపీ నుంచి వెళ్లిన ముజాహిర్ ముస్లింలు ఆక్రమించి అన్ని ప్రభుత్వ వ్యవస్థల్లో ఆధిపత్యం చెలాయించడం ప్రారంభించారు. ముజాహిర్ ల హవా సాగేది. జిన్నానే ఓ గుజరాతీ ముజాహిదీ ముస్లింలు. సివిల్స్, ఆర్మీ, ఐఏఎస్, లా సహా అన్ని అధిపత్యం చెలాయించారు. మొత్తం వ్యవస్థలు, ఆస్తులు అన్నీ వీరే ఆక్రమించారు. కరాచీ, పాకిస్తాన్ లోని హైదరాబాద్ లో, సింధూలోని 25 శాతం భారత్ నుంచి వెళ్లిన ముస్లిం వారే ఉన్నారు. వీరంతా ఎడ్యూకేటెడ్ కావడంతో పాకిస్తాన్ లోనూ వీరి ఆధిపత్యం కొనసాగింది. అయితే పాక్ లోని చదువుకోని స్వతహా పాక్ ముస్లింలు రగిలిపోయి ఉద్యమం మొదలైంది. భారత్ నుంచి వెళ్లిన వారిపై వ్యతిరేకత పెల్లుబుకింది.
పాకిస్తాన్ స్వర్గధామమని వలస వెళ్ళిన భారతీయ ముస్లింలు ఇప్పుడెలా వున్నారు? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.