Abdullah family: కాశ్మీర్ రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. నాలుగు రాజ్యసభ సీట్లలో మూడు నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచింది. ఒకటి బీజేపీ గెలిచింది. బీజేపీ సొంత బలంతో గెలిచే అవకాశాలు ఇక్కడ లేవు. ఎమ్మెల్యేల బలంతోనే ఈ ఎన్నిక జరిగి గెలుస్తుంది.
నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, సీపీఎం మూడు కలిసి కశ్మీర్ ఎన్నికల్లో గెలిచి అధికారం సంపాదించాయి. 88 సీట్లలో 53 దాని బలం. ప్రతిపక్షం బీజేపీకి 28 ఉన్నాయి. మిగతావి బీజేపీ కాని ప్రతిపక్షానికి ఇంకొన్ని సీట్లు ఉన్నాయి. వీళ్లు ఏడుగురు ఉన్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఎన్సీకి తప్పనిసరి పరిస్థితుల్లో వీరు మద్దతు ఇస్తుంటారు.
పీడీపీ 3, పీపుల్స్ కాన్ఫరెన్స్, ఆప్ తలా ఒకటి సీట్లు ఉన్నాయి. వీళ్లందరూ కూడా రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించారు. 60 మంది ఒకవైపు.. 28 మంది మరోవైపు ఉన్నారు. మొదటి మూడు సీట్లు నేషనల్ కాన్ఫరెన్స్ కు వచ్చాయి.
కాశ్మీర్ లో అబ్దుల్లా కుటుంబంపై స్వంత పార్టీలోనే రగులుతున్న అసంతృప్తి. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.