రాహుల్ గాంధీ అల్టిమేట్ గా ఏం కోరుకుంటున్నాడో బయటకు వచ్చేసింది. తన ట్వీట్ ద్వారా జెన్ జెడ్ తిరుగుబాటు కావాలని కోరుకుంటున్నాడు. నేపాల్ లో జెన్ జెడ్ యువత చేసినటువంటి తిరుగుబాటు భారత్ లో జరగాలని కోరుకుంటున్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లో లాగానే ఇండియాలో జరగాలని కోరుకుంటున్నాడు.
ఈ మూడు దేశాల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో ప్రధాన ప్రతిపక్షం నాయకత్వ పాత్ర వహించలేదు. అమెరికా, చైనా లాంటి శక్తులు వెనుకండి డబ్బులతో అక్కడ తిరుగుబాటు జరిగింది. అధికారంలో ఉన్న వారి బంధుప్రీతి, కుటుంబ స్వామ్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు ఇవీ..
ఇప్పటికే దేశంలో మూడు సార్లు ఓడిపోవడం.. ఇంకా నాలుగేళ్లు అధికారానికి దూరంగా ఉండాల్సి రావడంతో ఆ అసహనం.. అసంతృప్తి కనిపిస్తోంది.
మోడీపై కసి విపరీతంగా పెరుగుతోంది. ఆఫ్ట్రాల్ ఒక సాధారణ వ్యక్తి మా కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడా? అన్న కసి రాహుల్ ను ప్రేరేపిస్తోంది.
జెన్ జీ తిరుగుబాటు చేయాలని కోరుకుంటున్న రాహుల్ గాంధీ తీరుపై ‘రామ్’ గారి సునిశితి విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
