Homeటాప్ స్టోరీస్Pawan Kalyan governance: లోతైన అధ్యయనంతో తన మంత్రిత్వ శాఖలకు వన్నె తెస్తున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan governance: లోతైన అధ్యయనంతో తన మంత్రిత్వ శాఖలకు వన్నె తెస్తున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan governance: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా అమెరికాలో రిలీజ్ అవుతోంది. ఇది ఎలా ఉంటుందనేది అభిమానులు చెప్పాల్సిన మాట.. అదే సమయంలో ఈ సందర్భంలో పాలన ముద్ర ఎలా ఉంది. సంవత్సరం మీద మూడు నెలలు అయ్యింది. తన పాలన ఎలా ఉంది? సెలబ్రెటీ అనగానే ఈజీ గోయింగ్ లైఫ్ అని అనుకుంటారు. కానీ పవన్ పాలన చూసిన తర్వాత దానికి భిన్నమైన అభిప్రాయం నెలకొంది.

ఉదాహరణకు.. ఓజీ ట్రైలర్ రిలీజ్ కు పవన్ ఓ హీరో గెటప్ లో వచ్చారు. రాజకీయంగా మాత్రం ఆయన సాదా సీదాగా ప్రజలకు మేలు చేసే విధంగా ఉన్నారు.

తన మంత్రిత్వ శాఖలపై లోతైన అధ్యయనం మంత్రిగా పవన్ హిట్ అవుతున్నారు. మంచి నిజాయితీ అధికారులను ఎంపిక చేసుకొని ప్రజా పాలన చేస్తున్నారు. పంచాయితీరాజ్ శాఖలో మైనర్, మేజర్ పంచాయితీలకు నిధులను టోకెన్ అమౌంట్ ను పెంచి ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

లోతైన అధ్యయనంతో తన మంత్రిత్వ శాఖలకు వన్నె తెస్తున్న పవన్ కళ్యాణ్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

లోతైన అధ్యయనంతో తన మంత్రిత్వ శాఖలకు వన్నె తెస్తున్న పవన్ కళ్యాణ్ || Pawan Kalyan governance

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version