Homeటాప్ స్టోరీస్Nehru statement: జిన్నా ఉన్మాద కలకత్తా ఊచకోతకు నెహ్రూ ప్రకటనే కారణమా?

Nehru statement: జిన్నా ఉన్మాద కలకత్తా ఊచకోతకు నెహ్రూ ప్రకటనే కారణమా?

Nehru statement : చరిత్రలో దాగిన నిజాలు కొన్ని తెలుసుకుందాం.. దేశ విభజన సమయంలో జరిగిన పరిణామాలు బాధ కలిగిస్తాయి. బ్రిటీష్ వాడు దేశాన్ని విభజించి భారత్-పాకిస్తాన్ ల మధ్య చిచ్చు పెట్టాడు.

కలకత్తా, ఆగస్ట్ 16: 1946లో ముస్లిం లీగ్, ముహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో ప్రత్యక్ష కార్యాచరణ (డైరెక్ట్ యాక్షన్) కోసం పిలుపునిచ్చింది. క్యాబినెట్ మిషన్ ప్లాన్‌పై అభిప్రాయ భేదాల కారణంగా, శాంతియుత నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం కలకత్తాలో విస్తృత మత ఘర్షణలుగా మారి వేలాది ప్రాణాలు తీసింది.

హిందువులు, ముస్లింల మధ్య ఉగ్ర హింస ఈ సంఘటనను “గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్” గా గుర్తింపు పొందింది. ఈ దుస్థితి 1947లో భారత దేశ విభజనకు దారితీసిన ప్రధాన పరిణామాలలో ఒకటిగా నిలిచింది.

జిన్నా ఉన్మాద కలకత్తా ఊచకోతకు నెహ్రూ ప్రకటనే కారణమా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular