History of the Cholas and Tamils: మాల్దీవుల నుంచి మోడీ రాత్రికి డైరెక్టుగా తమిళనాడు భూమ్మీద ల్యాండ్ అయ్యారు. తిరుచానపల్లికి వచ్చి గంగైకొండ చోళపురం లో 1000 సంవత్సరాల రాజేంద్ర చోళుని జన్మదిన వేడుకల్లో పాల్గొన్నాడు. ఇంతవరకూ ఏ ప్రధాని కూడా తమిళ సంస్కృతి గురించి ఇంతగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన ఘనత లేదు. తమిళనాడును ప్రధాని అయ్యాక 42 సార్లు సందర్శించాడు. తమిళ కవులను, సంస్కృతి, దేవాలయాలను, తమిళ భాషను తను చేసినంత ప్రచారం గౌరవం కానీ ఏ ప్రధాని చేయలేదు. ఏకైక వ్యక్తి మోడీనే.
అయితే తమిళ పార్టీలు ఇప్పటికీ మోడీని విమర్శిస్తూనే ఉంటాయి. చోళులను తమిళ పార్టీలు పట్టించుకోలేదు. చోళులది ఎంతో చరిత్ర. క్రీ.పూర్వం నుంచి చోళుల చరిత్ర ఉంది. అతిపెద్ద డైనాస్టీ ఏదంటే చోళ సంస్థానం.. సంగం కాలం నుంచి క్రీ.పు 500 సంవత్సరాల నుంచి 1200 సంవత్సరం వరకూ వీరి ఆధిపత్యం నడిచింది. అయినా డీఎంకేకు ఇది పట్టలేదు.
ఇటీవల మోడీ మొదలుపెట్టాక చోళుల గురించి డీఎంకే సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టింది. చోళులు, పాండ్యులు అయినా వీళ్లు పార్ట్ ఆఫ్ సనాతన ధర్మంను పాటించారు. చోళుల రాజధాని ‘తిరుచనారు’, తర్వాత తంజావూరు, గంగైకొండ చోళపురం ఈ మూడు చోళులు రాజధానిగా పాటించారు. కావేరీ డెల్టా ప్రాంతంలో ఉంటాయి. ఇంత పెద్ద చరిత్రను ద్రవిడ వాదులు విస్మరిస్తున్నారు. చోళుల కాలంలో ‘శైవ’ సిద్ధాంతాన్ని అత్యంత భక్తితో పాటించారు.
చోళుల, తమిళుల చరిత్రను ప్రచారంలో పెట్టిన ఏకైక ప్రధాని మోడీ.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
