Mamata Banerjee : మమతా బెనర్జీ.. బీసీల రిజర్వేషన్లు అని ముస్లిం ఓటు బ్యాంకుగా ఎలా మార్చుకుంది.? 2011 ముస్లిం జనాభా లెక్కల ప్రకారం.. బెంగాల్ లో 27 శాతం ముస్లిం జనాభా ఉంటే.. ఈరోజు 33 శాతం వరకూ ముస్లిం జనాభా పెరిగింది. దానికి కారణం బంగ్లాదేశ్, రోహింగ్యాలు అక్రమంగా వలసరావడమే.. వీరికి ఓటర్ కార్డ్, రేషన్ కార్డులు ఇచ్చి వారిని ప్రోత్సహించారు.
నిజమైన బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లను ముస్లిం మైనార్టీలకు మమతా బెనర్జీ కట్టబెట్టడం దారుణం. ఓట్ల కోసం బీసీ రిజర్వేషన్లను క్యాష్ చేసుకుంది.
మమతా పాలనలో కొత్తగా 76 కులాలు, అందులో 85 శాతం ముస్లిం కులాలే ఉన్నాయి. 2010లో 66 కులాలు ఉన్న ముస్లింలు, ఏకంగా 2025 నాటికి 180 ముస్లింకులాలకు పెరిగింది. ఇందులో లెఫ్ట్ ఫ్రంట్ పాత్ర ఉంది.. మమతా పార్టీ ఉంది. సీపీఎం టైంలోనే ఎంతో అరాచకంగా వ్యవహరించారు. ముస్లిలకు బీసీ రిజర్వేషన్లు ఇవ్వొచ్చని నాటి కమ్యూనిస్టు ప్రభుత్వమే ఆర్డర్ పాస్ చేసి వెల్లింది. మమతా బెనర్జీ అందిపుచ్చుకుంది.
బీసీ రిజర్వేషన్ల ను ముస్లిం ఓటు ఆయుధంగా మార్చుకున్న మమతా బెనర్జీ.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
