Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Rams Corner » Kashmiris see islamic extremists and pakistan as enemies

Kashmir : ఇస్లామిక్ తీవ్రవాదుల్ని పాకిస్తాన్ ని శత్రువులుగా చూస్తున్న కాశ్మీరీలు

Kashmir: ఇస్లామిక్ తీవ్రవాదుల్ని పాకిస్తాన్ ని శత్రువులుగా చూస్తున్న కాశ్మీరీలు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH ENNAM , Updated On : May 2, 2025 / 03:09 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram

Kashmir :  ప్రతీ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలని రాజకీయ పండితులు సూచిస్తుంటారు. మోడీ కూడా అదే చేస్తుంటారు. కోవిడ్ సంక్షోభంలో భారత్ ఆత్మనిర్భర భారత్ కింద మారడానికి పెద్ద ముందడుగు పడింది. పహల్ గాం దుర్ఘటనతో రాడికల్ ఇస్లాం మీద, పాకిస్తాన్ మీద దేశ ప్రజలకు కసి పెరిగింది. ఎప్పుడూ లేని విధంగా కశ్మీరీలు కూడా పాక్, రాడికల్ ఇస్లాం మీద మొట్టమొదటి సారి కసి ఏర్పడింది.

మెజార్టీ కశ్మీరీలు ఈసారి ఉగ్రవాదానికి వ్యతిరేకమయ్యారు. ఉగ్రవాదులు ఇంతమంది టూరిస్టులను చంపిన దాఖలాలు లేవు. ఇది మొదటి కారణం.. గత రెండు మూడేళ్లుగా కశ్మీరీలకు ఆదాయం విపరీతంగా పెరిగింది. పోయిన సంవత్సరం 2.15 కోట్ల మంది జనం కశ్మీర్ కు వచ్చారు. వారికి ఉపాధి పెరిగింది. వ్యాపారం పెరిగింది. హోటల్స్ ఖాళీలేవు.

అటువంటి వాటన్నింటిపై ఉగ్రవాద దాడితో కశ్మీరీలకు జీవనోపాధి మొత్తం దూరమైంది. ఇది పాకిస్తాన్ పై వ్యతిరేకతకు కారణమైంది. దీంతో కశ్మీరీలు భారత్ కు దగ్గరయ్యారు. ఇది భారత్ అవకాశంగా మలుచుకోవాలి. ప్రజల మద్దతు దక్కడంతో ఇప్పుడు ఉగ్రవాదులను కూకటి వేళ్లతో పెకిలించే ప్లాన్ ను కేంద్రం అమలు చేయాలి.

ఇస్లామిక్ తీవ్రవాదుల్ని పాకిస్తాన్ ని శత్రువులుగా చూస్తున్న కాశ్మీరీలు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH ENNAM

NARESH ENNAM Administrator - OkTelugu

Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.

View Author's Full Info

Web Title: Kashmiris see islamic extremists and pakistan as enemies

Tags
  • India
  • kashmir
  • Pahalgam attack
  • Pakistan
  • pakistan army
Follow OkTelugu on WhatsApp

Related News

Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు?

Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు?

Israel-Iran conflict : ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ప్రాంతీయ యుద్ధమా ప్రపంచ యుద్ధమా?

Israel-Iran conflict : ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ప్రాంతీయ యుద్ధమా ప్రపంచ యుద్ధమా?

Gautam Gambhir: టీమిండియాకు షాకింగ్ న్యూస్.. ఇంగ్గాండ్ నుంచి భారత్ కు హెడ్ కోచ్

Gautam Gambhir: టీమిండియాకు షాకింగ్ న్యూస్.. ఇంగ్గాండ్ నుంచి భారత్ కు హెడ్ కోచ్

Fake stories: ఫేక్‌ స్టోరీలు.. పాక్‌ బండారం బట్టబయలు..

Fake stories: ఫేక్‌ స్టోరీలు.. పాక్‌ బండారం బట్టబయలు..

Illegal immigrant protests : అమెరికాను కుదిపేస్తున్న అక్రమ వలసదారుల కట్టడి

Illegal immigrant protests : అమెరికాను కుదిపేస్తున్న అక్రమ వలసదారుల కట్టడి

Pakistan Nur Khan Airbase: పాకిస్తాన్ లో అమెరికా ఎయిర్ బేస్.. భారత్ దాడితో ఆందోళనలో అగ్రరాజ్యం.. అసలేం జరిగిందంటే?

Pakistan Nur Khan Airbase: పాకిస్తాన్ లో అమెరికా ఎయిర్ బేస్.. భారత్ దాడితో ఆందోళనలో అగ్రరాజ్యం.. అసలేం జరిగిందంటే?

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.