London anti-immigrant protest : సెప్టెంబర్ 13న లండన్ లో ఓ పెద్ద నిరసన చేపట్టారు. వలసదారులకు వ్యతిరేకంగా ‘యునైట్ ద కింగ్ డమ్’ అనే పేరుతో నిర్వహించారు. ఒకటిన్నర లక్షల మంది వచ్చారు. ఇదేదో భారతీయులందరినీ బయటకు పంపించడానికి చేస్తున్న కార్యక్రమం అన్నట్టుగా దేశంలో వీడియోలు, చర్చలు సాగాయి.
ఆస్ట్రేలియాలో కూడా ప్రవాస భారతీయులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. అయితే యూకేలో మాత్రం భారతీయులకు వ్యతిరేకంగా కాదు. ముఖ్యంగా వలసదారుల సంస్కృతికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం.. అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా బ్రిటన్ లో ఈ ఆందోళన చేపట్టారు. వారికి సరిహద్దులు లేవు. ఇస్లాం దేశాల నుంచి వస్తున్న వలసదారులకు వ్యతిరేకంగా ఈ యూకే నిరసనలు జరిగాయి.
ఒక్క యూకేలోనే కాదు.. మొత్తం యూరప్ లో ఇస్లాం ముస్లిం దేశాల నుంచి వచ్చిన వలసదారులకు వ్యతిరేకంగా యూకేలో ఈ నిరసనలు జరిగాయి. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన వారు.. పీఓకే నుంచి వచ్చిన వారు బ్రిటన్ లోని చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
ముస్లిం దేశాల వారు యూరప్ లోకి రావడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. చిన్న చిన్న పడవులు వేసుకొని బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర యూరప్ దేశాల్లోకి చొరబడుతున్నారు. వారిది ఒకటే ఇస్లాం మతం. ఆ మతాన్నే అనుసరిస్తారు. ఆ దేశాల్లోని క్రిస్టియానిటీని పాటించరు. క్రిస్టియన్ దేశ పౌరులపై వారి పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
లండన్ లో జనాగ్రహం ప్రవాస భారతీయుల పైనా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.