https://oktelugu.com/

Lord Murugan : మురుగన్ దేవుని మచ్చిక కోసం తమిళనాట రాజకీయ పార్టీల పోటాపోటీ

తమిళనాట సమాజంలో మురుగన్ దేవాలయం భక్తులు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మురుగన్ దేవుని మచ్చిక కోసం తమిళనాట రాజకీయ పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి..

Written By:
  • NARESH
  • , Updated On : August 22, 2024 / 07:18 PM IST

    తమిళనాడులో ఏం జరిగినా వింతే.. ఆ రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయి. పెరియార్ రామస్వామి తమిళనాడును వేరే బాటలో తీసుకెళ్లారు. స్వాతంత్ర్యం కావాలని కోరాడు. దేవుళ్లకు చెప్పుల దండలు వేశారు. బ్రాహ్మణులను వేధించారు. దేశమంతా ఒక రకంగా ఉంటే.. తమిళనాడు మరో రకంగా ఉంటుంది.

    అదే పెరియార్ అనచరులు అని చెప్పుకునే ‘డీఎంకే’ నేతలు ఈనెల 24, 25వ తేదీ పళనిలోని మురుగన్ దేవాలయం అత్యంత ప్రసిద్ధమైంది. ఈయననే కుమారస్వామి అంటారు.. తమిళనాడులో సుబ్రహ్మణ్యస్వామి అంటారు.అక్కడ లార్డ్ మురగన్ ను బలంగా నమ్ముతారు.

    తమిళనాట సమాజంలో మురుగన్ దేవాలయం భక్తులు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మురుగన్ దేవుని మచ్చిక కోసం తమిళనాట రాజకీయ పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి..

    తమిళనాడులో చోటు చేసుకున్న ఈ దైవ రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.