Muslims Reservation : సమస్య ముస్లింలలోని బీసీలను చేర్చినందుకు కాదు అందరినీ చేర్చినందుకు

సమస్య ముస్లింలలోని బీసీలను చేర్చినందుకు కాదు అందరినీ చేర్చినందుకు అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : April 26, 2024 5:34 pm

Muslims Reservation : ముస్లిం రిజర్వేషన్లు ఎందుకు వివాదమయ్యాయి.? ఇంతవరకూ ఏ కోర్టు కూడా ముస్లింలలోని వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడంపైన వ్యతిరేకంగా తీర్పునివ్వలేదు. ఈ రోజు ప్రధాన సమస్య ఏంటనేది తెలుసుకుందాం..

రిజర్వేషన్ మూలం ఏంటో తెలుసుకోవాలి. ముస్లింలలో సోషల్లీ, ఆర్థికంగా వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. షెడ్యూల్డ్ క్యాస్ట్ లో చేర్చిన కులాలు అత్యంత వెనుకబడినవి. రాజ్యాంగమే వారికి రక్షణ కల్పించింది. షెడ్యూల్ తెగలకు కూడా అలానే రిజర్వేషన్లు కల్పించారు.

ఓబీసీల దగ్గరకు వచ్చేసరికి స్పష్టత లేకుండా పోయింది. హిందువుల్లో ఉన్న అగ్రవర్ణాలు కాని వారందరూ బీసీల్లో చేర్చబడ్డారు. బీసీలు గా బ్యాక్ వర్డ్ క్లాస్ లుగా వర్గీకరించారు.

తర్వాత మేధోమదనంలో ఏమైందంటే.. మతం మారిన వారిని వాళ్లను బీసీ కేటగిరీల్లో చేరుస్తున్నారు.

సమస్య ముస్లింలలోని బీసీలను చేర్చినందుకు కాదు అందరినీ చేర్చినందుకు అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.