Katchatheevu Island Row : గత రెండు మూడు రోజుల నుంచి తమిళనాడులో ప్రకంపనలే ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. అన్నామలై సమాచార హక్కు కింద కేంద్ర ప్రభుత్వ విదేశాంగ శాఖ నుంచి సేకరించిన సమాచారం దిగ్బ్రాంతిని కలిగిస్తోంది.
తమిళనాడు కింద.. శ్రీలంకకు దగ్గరలో ఉండే కచ్చతీవు మన భారత సరిహద్దుకు 20 కి.మీల దూరంలో ఉంటుంది. మన మత్స్యకారులను శ్రీలంక సైన్యం పట్టుకుంటుంది. భారత్ జోక్యం చేసుకొని విడుదల చేయిస్తుంది. డీఎంకే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.
కచ్చతీవులను ఎందుకు స్వాధీనం చేసుకోవద్దు అంటూ నినదిస్తున్నారు. అయితే ఆర్టీఏ కింద సమాచారం చూస్తే.. ‘దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా’ ఉంది. జరిగింది అదే..
దీని చరిత్ర ఒక సారి చూస్తే..
కాంగ్రెస్, డీఎంకేల బాగోతాన్ని బయటపెట్టిన కచ్చదీవి ఉదంతంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..