Homeఅంతర్జాతీయంMuslim League : దేశ విభజనకు అసలు కారణం ఏమిటి?

Muslim League : దేశ విభజనకు అసలు కారణం ఏమిటి?

ముస్లిం లీగు కి అన్ని పార్టీలు ఏదో సమయంలో మద్దతిచ్చాయి || Muslim League || Ram Talk

Muslim League : మహమ్మద్‌ అలీ జిన్నా ప్రవచించిన ద్విజాతి సిద్ధాంతం 1947లో భారతదేశ విభజనకు కారణమైంది. వేల ఏళ్లుగా అవిభక్త భారత దేశంలో నివసించే హిందూ, ముస్లింలు అంతా భారత జాతీయులే అన్న వాస్తవాన్ని ఆనాటి మన జాతీయ నాయకులు సమర్థంగా వినిపించలేకపోయారు.

జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్‌ పార్టీ హింసాత్మక చర్యలతో అల్లకల్లోలం చెలరేగడం… ‘విభజించు – పాలించు’ అనే బ్రిటీష్‌ పన్నాగంతో మెజార్టీ ప్రజల అభిమతానికి విరుద్ధంగా దేశాన్ని విభజించారు. ఆ గాయాలు ఇప్పటికీ బాధిస్తునే ఉన్నాయి…

1947లో దేశ విభజన అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో భారతదేశం నుంచి చాలా మంది ప్రజలు పాకిస్థాన్‌కు వలస వెళ్లారు. వారి భూములు, ఫ్యాక్టరీలు, ఇళ్లు, ఇతర నిర్మాణాల స్థిరాస్తులను వదిలేసివెళ్లారు.

భారత దేశ విభజనకు గల కారణాలపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version