https://oktelugu.com/

Tinmar Mallanna : కేసీఆర్ ఓటమే లక్ష్యంగా తీన్మార్ మల్లన్న “తెలంగాణ నిర్మాణ పార్టీ”

Tinmar Mallanna : తెలంగాణ ఉద్యమకారుడు, సోషల్ మీడియా స్టార్, జర్నలిస్టు అయిన తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీని పెడుతున్నట్టు ప్రకటించాడు. తెలగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పై ఒంటికాలిపై లేస్తూ వారిపై సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేస్తున్న తీన్మార్ మల్లన్నపై ఇటీవల పలు కేసులు పెట్టి జైలుకు పంపింది తెలంగాణ సర్కార్. అప్పటి నుంచి కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న తీన్మార్ మల్లన్న తాజాగా విడుదలయ్యారు. చర్లపల్లి జైలు ముందు నుంచి ఈరోజు బెయిల్ […]

Written By: , Updated On : April 18, 2023 / 11:07 PM IST
Follow us on

Tinmar Mallanna : తెలంగాణ ఉద్యమకారుడు, సోషల్ మీడియా స్టార్, జర్నలిస్టు అయిన తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీని పెడుతున్నట్టు ప్రకటించాడు. తెలగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పై ఒంటికాలిపై లేస్తూ వారిపై సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేస్తున్న తీన్మార్ మల్లన్నపై ఇటీవల పలు కేసులు పెట్టి జైలుకు పంపింది తెలంగాణ సర్కార్. అప్పటి నుంచి కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న తీన్మార్ మల్లన్న తాజాగా విడుదలయ్యారు.

చర్లపల్లి జైలు ముందు నుంచి ఈరోజు బెయిల్ పై విడుదలైన తీన్మార్ మల్లన్న తాను తెలంగాణలో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. పార్టీ పేరు కూడా తీన్మార్ మల్లన్న ప్రకటించాడు.

చర్లపల్లి జైలు నుంచి విడుదలైన తీన్మార్ మల్లన్న తాను కొత్తగా తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కేసులు సెక్షన్ గా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

వీకర్ సెక్షన్ గా తీన్మార్ మల్లన్న పోరాటం చేస్తున్నారన్నారు వచ్చే నాలుగు నెలల్లో తెలంగాణలో కేసీఆర్ పేరు వినిపించకుండా చేస్తామని సవాల్ చేశారు.