Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కున్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు మిగతా నాయకులకి భిన్నం?

మొట్టమొదటి సారి దేశభక్తిని ప్రేరేపించే ప్రాంతీయ పార్టీని చూస్తున్నాం. ప్రతీ సందర్భంలోనూ దేశ నాయకులను, అమరవీరులను వారి త్యాగాలను గుర్తు చేస్తున్నాడు. అది ప్రపంచ నాయకుడు అయిన చేగువేరా అయినా..

Written By: NARESH, Updated On : June 19, 2023 6:02 pm
Follow us on

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర యమ జోరుగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ కు ఉన్న ప్రత్యేకతలు ఏమిటీ? మిగతా నాయకులతో పోలిస్తే పవన్ ఎందుకు డిఫెరెంట్ ఏంటన్నది గమనించండి.. ఇంతవరకూ దేశంలో వచ్చిన ఏ ప్రాంతీయ పార్టీ కూడా.. ఇటువంటి దేశభక్తి భావాలతో ప్రచారం చేసిన సంఘటన లేనే లేదు. ఏ ప్రాంతీయ పార్టీ పెట్టినా స్థానిక సమస్యలపైనే స్పందిస్తారు. పవన్ మాత్రం జాతీయ భావాలపైనే పార్టీలు నడిపిస్తున్నారు.

మొట్టమొదటి సారి దేశభక్తిని ప్రేరేపించే ప్రాంతీయ పార్టీని చూస్తున్నాం. ప్రతీ సందర్భంలోనూ దేశ నాయకులను, అమరవీరులను వారి త్యాగాలను గుర్తు చేస్తున్నాడు. అది ప్రపంచ నాయకుడు అయిన చేగువేరా అయినా.. మన దేశ నేతలైన సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ అజాద్ వంటి వారిని కూడా స్మరిస్తూ ప్రజల్లో ఆ భావాల్లో భావన పెంపొదిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కున్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు మిగతా నాయకులకి భిన్నం? అనే దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.