Tamil Nadu Politics : తమిళనాడు సామాజిక స్వరూపం ఎలా వుంది?

తమిళనాడు సామాజిక స్వరూపం ఎలా వుంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : February 8, 2024 8:24 pm

Tamil Nadu Politics : తమిళనాడులో నిన్న ఓ పెద్ద సంఘటన జరిగింది. ఢిల్లీలో 15 మంది మాజీ ఎమ్మెల్యేలు.. ఒక మాజీ ఎంపీ బీజేపీలో చేరారు. బీజేపీలో తమిళనాడులో ఇంతమంది చేరడం అనేది ఒక పెద్ద కుదుపుగా చెప్పొచ్చు. అసలు అక్కడ బీజేపీ అంటే సింగిల్ డిజిట్ పార్టీ..

మనం 18 మందిలో ఇద్దరు పాదయాత్రలో చేరగా.. మిగతా వారు నిన్న చేరారు. 15 మంది ఇందులో ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉన్నారు. 14 మంది అన్నాడీఎంకే, 2 డీఎంకే, 1 కాంగ్రెస్, 1 డీఎండీకే నేతలు ఉన్నారు. ఒకరు మాజీ మంత్రిగా కూడా చేసింది.

వీళ్లు కొంగునాడు, దక్షిణ తమిళనాడుకు సంబంధించిన వారు. ఇక్కడ బీజేపీ బలం ఉంది. అన్నామతై ప్రభావం అక్కడ తీవ్రంగా ఉంది. ఏ మేరకు ఓట్లు క్రియేట్ చేస్తుందని తెలియదు కానీ.. సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది ప్రజల్లో క్రియేట్ అవుతుంది.

తమిళనాడు సామాజిక స్వరూపం ఎలా వుంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.