spot_img
Homeప్రత్యేకంAmith shaw - Chandrababu : చంద్రబాబు అమిత్ షాను కలిసింది పొత్తుల కోసమా లేక...

Amith shaw – Chandrababu : చంద్రబాబు అమిత్ షాను కలిసింది పొత్తుల కోసమా లేక రామోజీరావు కోసమా?

Amith shaw – Chandrababu : చంద్రబాబు, అమిత్ షా భేటి ఏమై ఉంటుంది.? ఎందుకు ఇన్ని సందేహాలు వస్తున్నాయి. దీని వెనుక అసలు కారణాలు ఏమిటీ? గత మూడు నాలుగు రోజుల నుంచి మీడియాలో ఇదే చర్చ. ఎవరికి తగ్గ ఊహాగానాలు వారు చేసుకుంటున్నారు. ఒకటి రామోజీరావు కోసం చంద్రబాబు ఢిల్లీ పెద్దలను కలిశారని.. రెండోది పొత్తుల కోసం అమిత్ షాను కలిశాడన్నది వాదన. అటు బీజేపీ వర్గాలు కానీ.. ఇటు తెలుగుదేశం వర్గాలు కానీ అధికారికంగా స్పందించలేదు. ఇదే ఊహాగానాలకు తావిస్తోంది.

ముందుగా చంద్రబాబు నాయుడు రామోజీరావు కోసం అమిత్ షాను కలిశాడా? అంటే అవుననే అనిపిస్తోంది. రామోజీరావు ఇంత ఆత్మరక్షణలో ఎప్పుడూ పడలేదు. వైఎస్ఆర్ టైంలో కూడా రామోజీపై దాడి జరగలేదు. జగన్ మాత్రం రామోజీ ఆర్థికమూలాలు దెబ్బతీయాలని కేసులు, విచారణ చేస్తున్నారు.

ఏదో ఒక విధంగా ఈ కేసులోంచి బయటపడాలన్న తపన తాపత్రయం పెరిగిపోయింది. అందుకే రామోజీరావు తరుఫున లాబీయింగ్ చేసే పెద్దమనిషి చంద్రబాబు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమిత్ షాపై చంద్రబాబు ఒత్తిడితోపాటు రిక్వెస్ట్ చేసే అవకాశాలు ఉంాయని తెలుస్తోంది.

చంద్రబాబు అమిత్ షాను కలిసింది పొత్తుల కోసమా లేక రామోజీరావు కోసమా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..

చంద్రబాబు అమిత్ షాను కలిసింది పొత్తుల కోసమా లేక రామోజీరావు కోసమా? || Chandrababu || Amit Shah

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....
Oktelugu Epaper
Exit mobile version