https://oktelugu.com/

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై జనాదరణకు అసలు కారణం ఏంటి?

పవన్ కళ్యాణ్ భావాలు, ఆలోచనలు గోదావరి తీరాన్ని బలంగా తాకాయి. అందుకే పవన్ పై అభిమానం వెల్లివిరుస్తోంది. కులాలు, మతాలకు అతీతమైన మానవతావాదం.. నేర ప్రవృత్తి గల వారిపై ఆగ్రహాన్ని ఒడిసిపట్టిన విధానం.. స్తానిక సమస్యలపై పవన్ సాధించిన పట్టు.. దేశభక్తి, జాతీయ భావాల పెంపొందించడం కూడా పవన్ కళ్యాణ్ పై జనాదరణకు కారణం అవుతోంది.

Written By: , Updated On : June 27, 2023 / 07:04 PM IST
Follow us on

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలుపెట్టి 14 రోజులు అయ్యింది. అయినా పవన్ కళ్యాణ్ లో అలుపు అనేది లేదు. అభిమానుల్లో కూడా ఎటువంటి నిర్లిప్తత.. నిరాసక్తత లేదు. అదే ఉత్సాహం.. ఉత్సుకతతో యాత్ర కొనసాగుతోంది.

పవన్ కళ్యాణ్ భావాలు, ఆలోచనలు గోదావరి తీరాన్ని బలంగా తాకాయి. అందుకే పవన్ పై అభిమానం వెల్లివిరుస్తోంది. కులాలు, మతాలకు అతీతమైన మానవతావాదం.. నేర ప్రవృత్తి గల వారిపై ఆగ్రహాన్ని ఒడిసిపట్టిన విధానం.. స్తానిక సమస్యలపై పవన్ సాధించిన పట్టు.. దేశభక్తి, జాతీయ భావాల పెంపొందించడం కూడా పవన్ కళ్యాణ్ పై జనాదరణకు కారణం అవుతోంది.

మా ఆలోచనలు, సమస్యలను ప్రతిబింబించే నాయకుడు తమకు దొరికాడని ప్రజలు కూడా అనుకుంటున్నారు.అందుకే జననీరాజనం పలుకుతున్నారు.

రోజు రోజుకీ బలీయ రాజకీయ శక్తిగా మారుతున్న జనసేనపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు. 

రోజు రోజుకీ బలీయ రాజకీయ శక్తిగా మారుతున్న జనసేన || Pawan Kalyan || Janasena Party || Ok Telugu