Bhumi Pednekar: ‘భూమి ఫెడ్నేకర్’ తెలుసా ? ఈ భూమి పై గ్లామర్ ప్రపంచంలోని హాటు భామల్లో ఈ ‘భూమి ఫెడ్నేకర్’ కూడా ఒకరు. ఈ భామ ఎన్నో పాపులర్ హిందీ సిరీస్ ల్లో నటించి వెండితెర హాటీగా కూడా పేరు తెచ్చుకుంది. ‘లస్ట్ స్టోరీస్’ లాంటి బోల్డ్ సిరీస్ లు ఆమె లిస్టులో చాలానే ఉన్నాయి. అలా అని సౌత్ కి టచ్ లేదనుకుంటే మీరు కాస్ట్లీ ఉల్లి మీద కాలేసినట్టే.

‘మై డ్రీమ్’ అనే మలయాళ సినిమాలో కూడా అందాల ఆరబోతకు రెడీ అయ్యింది భూమి. సరే, ఈ బ్లాక్ అండ్ డస్కీ బ్యూటీ ఫిల్మోగ్రఫీ.. బయోగ్రఫీలను పక్కన పెట్టి.. అమ్మడి సోషల్ మీడియాగ్రఫీ గరించి మాట్లాడుకుందాం. ‘భూమి ఫెడ్నేకర్’ పేరులోనే భూమి ఉన్నట్టు.. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో భూమ్ భూమ్ అనిపించే ఫోటోలు పోస్ట్ చేసి నెటిజన్లకు జివ్వనిపించేలా చేస్తుంటుంది.
ఈ అమ్మడు ప్రస్తుతం హాట్ షోలతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ఆ ఎంజాయ్ లో నుంచి ఒక ఫోటో తీసి పోస్ట్ చేసింది. ఫోటోకు ‘మొత్తం మన కళ్ళల్లోనే ఉంటుంది’ అంటూ ఎంతో సింపుల్ గా ఉండే సూత్రం కూడా చెప్పింది. సరే.. మంచిదే. సంతోషం. పనిలో పనిగా ఈ ఫోటోలో తన టాప్ ను సగం స్వేచ్ఛగా వదిలేసి.. పైగా మత్తు ఎక్కించే చూపులతో ‘భూమి ఫెడ్నేకర్’ తన అందాలను పూర్తిగా వడ్డించింది.
దానికి తోడు ‘భూమి ఫెడ్నేకర్’ ఒళ్ళు విరుపులతో సుతారంగా ఓ ఘాటు పోజు ఇచ్చి సోషల్ మీడియాని షేక్ చేసింది. ప్రస్తుతానికి నెటిజన్లు బిత్తరపోయి తమ దృష్టి అంతా అమ్మడు కొత్త ఫోటో షూట్ మీదే కేంద్రీకృతమై ఉంది. ఇక ఈ ఫోటోకు క్రేజీ కామెంట్లు వస్తున్నాయి. “భూమి ఇది మైండ్ బ్లోయింగ్ లుక్” అంటూ ఒకరు, “భూమి నువ్వు బ్యూటిఫుల్ కాదు హాట్ ఫుల్’ అంటూ మరొకరు కామెంట్లు పెట్టారు. మరి ఇలాంటి హాట్ బ్యూటీకి మన ఫిలిం మేకర్లు ఎప్పుడు ఆఫర్లు ఇచ్చి తెలుగులోకి పట్టుకొస్తారో చూడాలి.
Recommended Videos:


