Homeఅంతర్జాతీయంPakistan vs Afghanistan : మిత్రదేశం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ని చీల్చాలనుకుంటుంది

Pakistan vs Afghanistan : మిత్రదేశం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ని చీల్చాలనుకుంటుంది

మిత్రదేశం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ని చీల్చాలనుకుంటుంది| The biggest enemy to Pakistan is Afghanistan

పాకిస్తాన్ కు పక్కలో బల్లెంలా అప్ఘనిస్తాన్ మారిపోయింది.  ఈ విషయంలో భారత్ పాత్ర ఏమాత్రం లేదు.  పాక్ ను అప్ఘన్ ఇప్పుడు చీల్చబోతోంది. మొదటి దెబ్బ వేయబోతోంది . దీనికి చాలా కారణాలున్నాయి. ప్రధాన మైన కారణం 130 సంవత్సరాల పగ. ఒకనాడు బ్రిటీషర్ల మీద.. ఇప్పుడు పాకిస్తాన్ మీద అప్ఘనిస్తాన్ పగ బట్టింది. ఆ పగను పాక్ పై అప్ఘన్ తీర్చుకోబోతోంది..

1893 నవంబర్ 12వ తేదీ అప్ఘన్ చరిత్రలో చీకటి రోజు. అప్ఘన్ ను పాలించిన అమీర్ అబ్దుల్ రెహమాన్ కు.. అప్పటి బ్రిటీష్-భారత విదేశాంగ కార్యదర్శి డ్యూరండ్ కు మధ్య జరిగిన చీకటి ఒప్పందం చిచ్చుపెడుతోంది.. అప్ఘనిస్తాన్ – పాకిస్తాన్  విభజనను నాడు బ్రిటీషర్లు సరిగ్గా చేయలేదు. ఇరు దేశాల మధ్య విభజనను నిట్టనిలువునా చీల్చారు. 50శాతం బ్రిటీష్ ఇండియాకు.. 50శాతం అప్ఘనిస్తాన్ కు ఇచ్చేశారు. గ్రేట్ గేమ్ లో రష్యాను దెబ్బకొట్టేందుకు  అప్ఘనిస్తాన్ లోని కొంతభాగాన్ని చీల్చారు.

మిత్రదేశమైన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ ని చీల్చాలనుకుంటుంది.. ? అసలు ఈ రెండు దేశాల మధ్య విభజన ఎలా జరిగింది? బ్రిటీషర్లు చేసిన ఎత్తులు పైఎత్తులు ఏంటి? స్వాతంత్య్రానికి పూర్వం విభజించిన తీరుపై నాటి చరిత్రను వివరిస్తూ ‘రామ్’ గారు చేసిన సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Oktelugu Epaper
Exit mobile version