spot_img
Homeఎంటర్టైన్మెంట్Eesha Rebba: బెడ్‌ పై పడుకుని షర్ట్ విప్పేసిన 'ఈషా రెబ్బా'.. ...

Eesha Rebba: బెడ్‌ పై పడుకుని షర్ట్ విప్పేసిన ‘ఈషా రెబ్బా’.. వాటి కోసమే

Eesha Rebba: తెలుగు తెరపై పాల నురుగు అందాలను అద్దే ప్రయత్నంలో ఉంది తెలుగు భామ ‘ఈషా రెబ్బా’. తాను అచ్చ తెలుగు అమ్మాయి కావడంతోనే స్టార్ హీరోయిన్ కాలేకపోయాను అని అంటుంది ఈషా. కొత్తల్లో ఎక్స్ పోజింగ్ విషయంలో మొహమాట పడటమే తాను చేసిన తప్పు అంటుంది. అందుకే, ఈషా కెరీర్ నత్తలా నెమ్మదిగా సాగుతూ చిన్నాచితకా చిత్రాలకే పరిమితం అయ్యింది అట.

Eesha Rebba
Eesha Rebba

ప్రస్తుతం అమ్మడు చేతిలో క్రేజీ ఆఫర్లేవీ లేవు. అయితే ఈషా ఏ మాత్రం నిరాశ చెందకుండా ఛాన్స్ ల కోసం ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోతుంది.

Also Read: Kalyan Ram Wife Favourite Hero: కళ్యాణ్ రామ్ భార్య ఆ స్టార్ హీరో కి ఎంత పెద్ద ఫ్యాన్ తెలుసా!

కుర్రాళ్ల హృదయాల పై తనదైన గ్లామర్ ముద్రను ముద్రించడానికి రోజురోజుకు అందాల పరిధి దాటుతుంది. ఈ క్రమంలోనే హాట్ డ్రెస్‌ తో ఘాటు ఫోజులిచ్చింది. తాజాగా తన ఘాటు ఫోటోలు వదిలింది. షర్ట్ విప్పేసి బెడ్‌ పై పడుకుని మరీ కసిగా ఫోజులిచ్చింది.

Eesha Rebba
Eesha Rebba

దాంతో అమ్మడు క్లీవేజ్ అందాలు స్పష్టంగా కనిపించాయి. పైగా తన ఒయ్యారాలు హైలైట్ అయ్యేలా ఒళ్ళు విరుచుకుని పడుకుంది ఈషా. మొత్తమ్మీద అందాల ఆరబోత కోసం ఈషా రెబ్బా చాలా కష్టపడుతుంది. ఆ కష్టం ఈ ఫోటోల్లో క్లారిటీగా కనిపిస్తోంది. మరి, మీరు కూడా ఈషా రెబ్బా ఫోటో పై ఒక లుక్కేయండి.

అయితే, ఈషా రెబ్బా తన వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తోన్నా… ఆమెను ఆదరించడం లేదు టాలీవుడ్ దర్శక నిర్మాతలు. అందుకే ఈషా గ్లామరస్ గా కనిపించేందుకు బోల్డ్ ఫోటో షూట్ లు చేస్తూ మొత్తానికి రచ్చ చేయడానికి తెగ కష్టపడుతుంది. అలాగే పరాయి భాషల భామలకు పోటీ ఇచ్చేందుకు బికినీ కూడా వేయడానికి సై అంటుంది.

Eesha Rebba
Eesha Rebba

సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి చాలా జిమ్మిక్కులు చేస్తోంది. కానీ, ఎంత చెట్టుకు అంతే గాలి అన్నట్టు.. ఈషా రేంజ్ మాత్రం పెరగడం లేదు. మరోపక్క నెటిజన్లు కూడా ఈషాను ట్రోల్ చేస్తున్నారు. ఛాన్స్ ల కోసం రోజురోజుకు దిగజారిపోతున్నావ్ ?, ఇప్పటికైనా ఎక్స్ పోజింగ్ మీద కాకుండా నటన పై ఫోకస్ పెట్టు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read:Senior Hero Naresh Marriage Life: ముగ్గురు భార్యలతో ముగ్గురు పిల్లలు..మూడో భార్యను నరేశ్ వదలలేదా?
Recommended Videos
షర్ట్ విప్పేసిన  'ఈషా రెబ్బా'.. || Actress Eesha Rebba Latest PhotoShoot || Oktelugu Entertainment

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version