Homeప్రత్యేకంAnnamalai Padayatra : భారత్ - శ్రీలంక మధ్య త్వరలో భూమార్గపు వంతెన

Annamalai Padayatra : భారత్ – శ్రీలంక మధ్య త్వరలో భూమార్గపు వంతెన

Annamalai Padayatra : తమిళనాడులో ఇంకో రెండు మూడు రోజుల్లో అంటే 28వ తేదీన అన్నామలై పాదయాత్ర మొదలుకాబోతోంది.234 నియోజకవర్గాలు మొత్తం కవర్ చేయడానికి బయలు దేరుతారు. జనవరిలో చెన్నై ముగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది తమిళనాట పెద్ద గేమ్ చేంజర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అన్నామలైని తమిళనాడులో హీరోగా అభివర్ణిస్తున్నారు.

తమిళనాడులో బీసీకే అనే దళితుల పార్టీ ఇప్పటికే బీజేపీ రాష్ట్రాన్ని కమ్మేస్తోందని.. అందుకే ముస్లింలు, క్రిస్టియన్లు వందశాతం మా కూటమికి ఓట్లు వేయకపోతే బీజేపీ పెను ప్రమాదం పొంచి ఉందని పిలుపునిచ్చాడు. ఇదేం సెక్యూలరిజం అన్నది తెలియదు.

ఇప్పటికే అన్నామలైపై అధికార డీఎంకే మీడియా, పత్రికలు విషం కక్కుతున్నాయి. తమిళనాడులో ప్రాంతీయ వాదం ఎక్కువ. దాన్ని రగిలిస్తున్నారు. స్టాలిన్ కు కూడా ఇప్పుడు బీజేపీ భయం పట్టుకుంది. అన్నామలైను చూస్తే భయపడుతున్నారు. అన్నామలై పాదయాత్ర అనేసరికి అన్ని పార్టీలు కంగారు పడుతున్నాయి.

తమిళనాడు రాజకీయాలు.. అన్నామలై పాదయాత్రపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

భారత్ - శ్రీలంక మధ్య త్వరలో భూమార్గపు వంతెన || Tamil politics to change with Annamalai Padayatra

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
Oktelugu Epaper
Exit mobile version