https://oktelugu.com/

Annamalai : అన్నామలై ఆధ్వర్యాన బలమైన DMK ప్రత్యామ్నాయ కూటమి

అయితే ఎందుకు ఈ పొత్తు దారితీసింది.. పీఎంకే ఈ అనూహ్య నిర్ణయం.. అన్నామలై ఆధ్వర్యాన బలమైన DMK ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడడం వెనుక కారణాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు

Written By:
  • NARESH
  • , Updated On : March 19, 2024 / 12:09 PM IST

    Annamalai : తమిళనాడులో నిన్న జరిగినటువంటి సంఘటన.. తమిళ రాజకీయాలను మరో మలుపు తిప్పింది. పీఎంకే వాళ్ల ఎగ్జిక్యూటీవ్ డిస్ట్రిక్ బ్యారక్ ఎస్టేట్ లో కీలక సమావేశం జరిగింది. అందులో ఏకగ్రీవంగా ‘పీఎంకే’ పార్టీ ఎన్డీఏతో కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.

    ఇది తమిళ రాజకీయాలను మలుపుతిప్పబోతోంది. ఈరోజు అదే థైలాపూర్ ఎస్టేట్ కు స్వయంగా వచ్చి ఇరు పార్టీల మధ్య డీల్ సంతకాలు చేయబోతున్నారు. తర్వాత ఈరోజే సేలంలో మహాసభ ఉంది. ఆ మోడీ పబ్లిక్ మీటింగ్ కు పీఎంకే రామస్వామి హాజరు కాబోతున్నారు.

    ఇది ఒక విధంగా డీఎంకేకు ఒక పెద్ద షాక్.. పీఎంకే సాధారణంగా అన్నాడీఎంకేతో కలుస్తుందని అనుకున్నారు. అన్నాడీఎంకేతోనే ఈ పార్టీ ఫౌండర్ కలువాలని అనుకున్నా.. కొడుకు అంబమని రాందాస్ మాత్రం ఎన్డీఏతో కలవడానికి ముందుకొచ్చాడు.

    అయితే ఎందుకు ఈ పొత్తు దారితీసింది.. పీఎంకే ఈ అనూహ్య నిర్ణయం.. అన్నామలై ఆధ్వర్యాన బలమైన DMK ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడడం వెనుక కారణాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు