chandigarh Mayor Election: చరిత్రాత్మక సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని కాపాడింది

చరిత్రాత్మక సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని కాపాడింది.. అసలేంటి తీర్పు? సుప్రీంకోర్టు ఎందుకు ఇలా ఇచ్చిందన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : February 21, 2024 4:26 pm

నిన్న సుప్రీంకోర్టు అద్భుతమైన తీర్పునిచ్చింది.ఇటువంటి తీర్పు ఇటీవల కాలంలో మనం చూసి ఉండము. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే.. మామూలుగా పిటీషనర్ పెట్టిన పిటీషన్ కు మించి వెళ్లింది సుప్రీంకోర్టు. విస్తృత అధికారాలతో తీర్పునిచ్చింది.

ఎన్నికల చెల్లదంటూ ఓ పిటీషనర్ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశాడు. కానీ సుప్రీంకోర్టు అంతకుమించి ఎన్నిక చెల్లదని కాదు.. మీరే మేయర్ అంటూ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చి ఏకంగా కూర్చోబెట్టింది. ఇది విలక్షణమైన తీర్పు అని చెప్పొచ్చు.

చరిత్రాత్మక సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని కాపాడింది.. అసలేంటి తీర్పు? సుప్రీంకోర్టు ఎందుకు ఇలా ఇచ్చిందన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.