Shia Muslims : ముస్లింలలోని షియా తెగల గురించి తెలుసుకుందాం. ఈ షియా తెగ ఏర్పడడానికి జరిగిన యుద్ధంలో హిందువుల పాత్ర కూడా ఉంది.ప్రపంచంలో షియాలు ఎక్కడ ఉన్నారని తెలుసుకుంటే..
ఇరాన్ దేశంలో 90-95 శాతం మంది షియా ముస్లింలు ఉన్నారు. ఆ తర్వాత అజర్ బైజాన్ లో 65-75 శాతం మంది ఉన్నారు. ఇరాక్ లో 695-70 మంది , బహ్రెయిన్ లో 65-75 మంది ఉన్నారు. లెబనాన్ లో 45-55 మంది ఉన్నారు. ఇక ఇండియా, పాకిస్తాన్ లో 10-15 శాతం మంది మాత్రమే ఉన్నారు. అత్యల్పంగా బంగ్లాదేశ్ లో షియా ముస్లింలు 1 శాతం మంది మాత్రమే ఉన్నారు.
మరి షియా ముస్లింలు అన్ని దేశాల్లో కంటే అత్యంత గౌరవంగా బతుకుతున్నది కేవలం భారత్ లోనే కావడం గమనార్హం. దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.