https://oktelugu.com/

Puri Jagannath Temple : ఒడిశా అంతా మారుమోగుతున్న పూరీ ఆలయ పరిక్రమ ఉత్సవం

ఇప్పుడు ఒడిశా అంతా పూరీ ఆలయ పరిక్రమ ఉత్సవం మారుమోగుతోంది. పూరి జగన్నాథ్ ఆలయ హెరిటేజ్ కారిడార్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : January 18, 2024 / 01:38 PM IST

    Puri Jagannath Temple : దేశమంతా అయోధ్య రామాలయం మేనియాలో మునిగితేలుతూ ఉంటే.. నిన్న కరెక్ట్ గా జనవరి 22కు ముందు ఐదురోజుల ముందు తూర్పు తీరంలో పూరి జగన్నాథ ఆలయంలో ఓ అద్భుతం జరిగింది.

    విశాఖ నుంచి కోల్ కతా వరకూ అసలు పూరి జగన్నాథ ఆలయం అంటే తెలియని వారు ఉండరు. అంత ప్రసిద్ధి. అందరికీ తెలుసిన ఆలయం… పూరి జగన్నాథ ఆలయం ప్రజలంతో ఎంతో మమేకమైంది..

    పూరి ఆలయానికి సంబంధించి ఒక అద్భుతమైన ప్రగతి చోటు చేసేకుంది. 2019లో నవీన్ పట్నాయక్ ఈ పని కోసం పూనుకున్నారు. కాకపోతే ఆయన మొదలు పెట్టినప్పుడే కోవిడ్ వచ్చింది. ఇప్పటికీ పూర్తయ్యింది.

    ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటంటే.. ‘పూరి జగన్నాథ్ ఆలయ హెరిటేజ్ కారిడార్’ పూర్తయ్యింది. ఇప్పుడు ఒడిశా అంతా పూరీ ఆలయ పరిక్రమ ఉత్సవం మారుమోగుతోంది.

    పూరి జగన్నాథ్ ఆలయ హెరిటేజ్ కారిడార్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.