2024 elections : ఇండియా కూటమి.. దేశం పేరు కాంగ్రెస్ ప్రతిపక్షాలు పెట్టిన కూటమి ఇదీ.. పేరులోనే కుట్రకోణం ఉంది. ఒక్కసారి చరిత్ర చూస్తే ఇదే అర్థమవుతోంది. గంధే పేరును గాంధీగా మార్చినటువంటి ఘనత గల కుటుంబం సోనియాది. ఫిరోజ్ జహంగీర్ ఖాన్ గంధే. ఆయన ఒక పార్సీ. గంధేను మార్చేసి గాంధీగా పేపర్లో రాస్తే దాన్నే ఓన్ చేసుకొని ఇప్పటిదాకా రాహుల్ గాంధీ దాకా మారిపోయారు.
ఇంటిపేరునే ఓట్ల కోసం గాంధీ పేరుగా మార్చుకున్న ఆ ఫ్యామిలీకి.. ఇప్పుడు యూపీఏ తీసేసి.. ఇండియాగా దేశం పేరు పెట్టుకుంటే జనం ఓట్లు వేస్తారని ఆశపడుతోంది. కానీ జనం మాత్రం అమాయకులు కారు.
మోడీ గత 9 ఏళ్లలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ గల నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ‘మోడీ’ మాత్రమే. ప్రపంచ సంస్థలే ఇవి స్పష్టం చెబుతున్నాయి. భారత దేశ ప్రతిష్టను విశ్వమంతా విస్తరిస్తున్నారు. 13.5 కోట్ల మందిని ఆరేళ్లలో పేదరికం నుంచి బయటపడేశాడు. ఆక్స్ ఫర్డ్-నీతి అయోగ్ చేసిన సర్వే సంస్తలో తేలింది. వరల్డ్ బ్యాంక్ సర్వేలోనూ 40 కోట్ల మంది పేదలను బయటకు తీసుకొచ్చిన ఘనత మోడీది.
సో మోడీ ముందు కాంగ్రెస్ ‘ఇండియా కూటమి ఎప్పటికీ నిలవదు.. నిలువ జాలదు.. దేశ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ ప్రతిపక్షాల బలాబలాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.