BRS Candidates List : బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఫుల్ లిస్ట్‌ రిలీజ్‌.. 115 నియోజకవర్గాలకు అభ్యర్థులు వీరే

మరో నాలుగు స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి, జనగామ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. నాలుగు ఐదు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.

Written By: Raj Shekar, Updated On : August 21, 2023 3:38 pm
Follow us on

BRS Candidates List : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీనితో సీఎం కేసీఆర్‌ ఎలక్షన్స్‌కు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే సర్వే చేయించిన కేసీఆర్‌ ఈసారి గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట. ఇక యజ్ఞాలు, యాగాలు, ముహూర్తాలు, వాస్తును బలంగా నమ్ముతున్న కేసీఆర్‌ శ్రావణమాసం తొలి సోమవారం ధనుర్‌లగ్నం శుభ ముహూర్తం సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. 9 స్థానాల్లో ఎమ్మెల్యేలను కేసీఆర్‌ మార్చారు. మరో నాలుగు స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి, జనగామ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. నాలుగు ఐదు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.

ఉమ్మడి అదిలాబాద్‌:
…………………………….
సిర్పూర్‌ – కోనేరు కొనప్ప

చెన్నూరు – బాల్క సుమన్‌

ఆసిఫాబాద్‌ – కోవ లక్ష్మి

అదిలాబాద్‌ – జోగు రామన్న

బోథ్‌ – అనిల్‌ జాదవ్‌

నిర్మల్‌ – ఇంద్రకరణ్‌రెడ్డి

ముధోల్‌ – విఠల్‌రెడ్డి

ఉమ్మడి నిజామాబాద్‌ :

కామారెడ్డి – కె.చంద్రశేఖర్‌రావు

ఆర్మూర్‌ – జీవన్‌రెడ్డి

బోధన్‌ – షకీల్‌ అహ్మద్‌

జుక్కల్‌ – హనుమంత్‌ షిండే

బాన్సువాడ – పోచారం శ్రీనివాస్‌రెడ్డి

ఎల్లారెడ్డి – జాజుల సురేందర్‌

నిజామాబాద్‌ అర్బన్‌ – గణేశ్‌ బిగాల

నిజామాబాద్‌ రూరల్‌ – బాజిరెడ్డి గోవర్ధన్‌

బాల్కొండ – వేముల ప్రశాంత్‌ రెడ్డి

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా :

కోరుట్ల – కల్వకుంట్ల సంజీవ్‌

జగిత్యాల – సంజయ్‌

మంథని – పుట్ట మధు

కరీంనగర్‌ – గంగుల కమలాకర్‌

సిరిసిల్ల – కేటీఆర్‌

మానకొండూరు – రసమయి బాలకిషన్‌

హుస్నాబాద్‌ – వొడితెల సతీశ్‌కుమార్‌

రామగుండం – కొరుకంటి చందర్‌

వేములవాడ – చెల్మెడ లక్ష్మీనర్సింహారావు

ఉమ్మడి మెదక్‌ జిల్లా..
……………………………..
సిద్దిపేట – తన్నీరు హరీశ్‌రావు

నారాయణఖేడ్‌ – ఎం.భూపాల్‌రెడ్డి

నర్సాపూర్‌ – (పెండింగ్‌)

పఠాన్‌ చెరు – గూడెం మహిపాల్‌రెడ్డి

దుబ్బాక – కొత్త ప్రభాకర్‌రెడ్డి

గజ్వేల్‌ – కె.చంద్రశేఖర్‌రావు

నర్సాపూర్‌ – (పెండింగ్‌)

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా..

మేడ్చల్‌ – చామకూర మల్లారెడ్డి

మల్కాజ్‌గిరి – మైనంపల్లి హన్మంతరావు

కుత్బుల్లాపూర్‌ – కేపీ వివేకానంద

కూకట్‌ పల్లి – మాధవరం కృష్ణారావు

ఇబ్రహీంపట్నం – మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

ఎల్బీనగర్‌ – దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి

మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి

రాజేంద్రనగర్‌ – ప్రకాశ్‌రెడ్డి

శేరిలింగంపల్లి – అరికేపుడి గాంధీ

చేవెళ్ల – కాలె యాదయ్య

వికారాబాద్‌ – మెతుకు ఆనంద్‌

తాండూర్‌ – పైలట్‌ రోహిత్‌ రెడ్డి

ఉమ్మడి హైదరాబాద్‌
……………………………….
ముషీరాబాద్‌ – ముఠా గోపాల్‌

అంబర్‌ పేట – కాలేరు వెంకటేశ్‌

ఖైరతాబాద్‌ – దానం నాగేందర్‌

జూబ్లీహిల్స్‌ – మాగంటి గోపీనాథ్‌

సనత్‌ నగర్‌ – తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

సికింద్రాబాద్‌ – టి.పద్మారావు

కంటోన్‌మెంట్‌ – లాస్య నందిత

ఉప్పల్‌ – బండారు లక్ష్మారెడ్డి

నాంపల్లి – (పెండింగ్‌)

గోషామహల్‌ – (పెండింగ్‌)

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌..
………………………………………
కొడంగల్‌ – పట్నం నరేందర్‌

నారాయణ్‌పేట్‌ – ఎస్‌.రాజేందర్‌రెడ్డి

మహబూబ్‌ నగర్‌ – వి.శ్రీనివాస్‌గౌడ్‌

జడ్చర్ల – సి.లక్ష్మారెడ్డి

దేవరకద్ర – అల వెంకటేశ్వరరెడ్డి

మక్తల్‌ – చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

వనపర్తి – సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

గద్వాల్‌ – బండ్ల కృష్ణమోహన్‌

నాగర్‌ కర్నూల్‌ – మర్రి జనార్దన్‌రెడ్డి

కొల్లాపూర్‌ – బీరం హర్షవర్ధన్‌

ఉమ్మడి నల్లగొండ
……………………………
దేవరకొండ – రమావత్‌ రవీంద్రకుమార్‌

మిర్యలగూడ – నల్లమోతు భాస్కర్‌రావు

హుజూర్‌నగర్‌ – శానంపుడి సైదిరెడ్డి

సూర్యాపేట – జి.జగదీష్‌రెడ్డి

నల్గొండ – కంచర్ల భూపాల్‌రెడ్డి

భువనగిరి – పైలా శేఖర్‌రెడ్డి

నకిరేకల్‌ – చిరుమర్తి లింగయ్య

తుంగతుర్తి – గాదరి కిశోర్‌

ఆలేరు – గొంగడి సునీత

మునుగోడు – కోసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి

ఉమ్మడి వరంగల్‌ జిల్లా…

స్టేషన్‌ ఘన్‌పూర్‌ – కడియం శ్రీహరి

పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకర్‌రావు

నర్సంపేట – పెడ్డి సుదర్శన్‌రెడ్డి

పరకాల – చల్లా ధర్మారెడ్డి

వరంగల్‌ పశ్చిమ – దాస్యం వినయ్‌ భాస్కర్‌

వర్ధన్నపేట – ఆరూరి రమేశ్‌

భూపాల్‌పల్లి – గండ్ర వెంకటరమణారెడ్డి

జనగామ – (పెండింగ్‌)

ఉమ్మడి ఖమ్మం జిల్లా..
……………………………………..
పినపాక – రేగ కాంతారావు

ఇల్లందు – బానోత్‌ హరిప్రియ

ఖమ్మం – పువ్వాడ అజయ్‌ కుమార్‌

సత్తుపల్లి – సండ్ర వెంకటవీరయ్య

అశ్వారావుపేట – మెచ్చా నాగేశ్వరరావు

వైరా – మదన్‌ లాల్‌