Telangana Lok Sabha results : తెలంగాణ లోక్ సభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?

రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు, విషయాలను ప్రజలు పట్టించుకోరు. దేశ రాజకీయాలు, ప్రధాని ఎవరు కావాలి? దేశానికి మంచి నేత ఎవరు అన్నది ప్రజలు ఆలోచిస్తారు. నగరాల్లో జాతీయ పార్టీలకు ఓటేసే ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.

Written By: NARESH, Updated On : January 31, 2024 10:25 am

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఓటింగ్ సరళి ఎలా ఉండబోతోంది? ఎవరు ఏ సీట్లు గెలవబోతున్నారు. అయితే ఇది ఎటువంటి సర్వే ఆధారంగా మేం విశ్లేషించడం లేదు. కేవలం గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రస్తుత రాజకీయ సరళి.. దేశ రాజకీయ పరిస్థితులు చూసి వేస్తున్న ప్రాథమిక అంచనాలు ఇవీ..ఇది మా ఆలోచన మాత్రమే..

మొత్తం 17 పార్లమెంట్ స్థానాలున్నాయి. ఇందులో 12 జనరల్ స్థానాలున్నాయి. 3 ఎస్సీ, 2 ఎస్టీ స్థానాలున్నాయి. 12 జనరల్ లో కూడా ఒకటి టోటల్ ముస్లిం డామినేషన్ హైదరాబాద్ ఎంపీ స్థానం.. అసెంబ్లీ ఎన్నికలు వేరు.. లోక్ సభ ఎన్నికల వేరు. 2019లోనే క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు తెలంగాణ ప్రజలు.

రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు, విషయాలను ప్రజలు పట్టించుకోరు. దేశ రాజకీయాలు, ప్రధాని ఎవరు కావాలి? దేశానికి మంచి నేత ఎవరు అన్నది ప్రజలు ఆలోచిస్తారు. నగరాల్లో జాతీయ పార్టీలకు ఓటేసే ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.

తెలంగాణ లోక్ సభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.