Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Astrology » Holy celebrations holi celebrations should be held at this time otherwise poor

Holy Celebrations: హోలీ వేడుకలు ఈ సమయంలోనే నిర్వహించుకోవాలి.. లేకుంటే దరిద్రమే.. 

హిందూ క్యాలెండ్ ప్రకారం.. మార్చి 25న శుక్లపక్షం పౌర్ణమి. పౌర్ణమి 24న ఉదయం ప్రారంభమై 25న మధ్యాహ్నం 12.29 గంటల వరకు ఉండనుంది.

Written By:Srinivas, Updated On : March 25, 2024 / 07:52 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Holy Celebrations Holi Celebrations Should Be Held At This Time Otherwise Poor

Holy celebrations in india

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram
Holy Celebrations:  హోలీ పండుగ సంబరాలు దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకను వివిధ ప్రాంతాల్లో వివిధ పద్ధతుల ద్వారా నిర్వహించుకుంటారు. నార్త్ లో హోలీ కార్యక్రమానికి ముందుగా రాధా, కృష్ణులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. కానీ సౌత్ లో మాత్రం నేరుగా హోలీ వేడుకల్లో పాల్గొంటారు. ఈ తరుణంలో అసలు హోలీ పండుగ ఎప్పటి నుంచి ఎప్పుడు జరుపుకోవాలి? అనే సందేహం వ్యక్తమవుతోంది. కొందరు పండితులు చెబుతున్న ప్రకారం ఈ సమయంలో హోలీ నిర్వహించుకుంటే మంచిదని అంటున్నారు. అ వివరాల్లోకి వెళితే..
వసంతరుతువులో వచ్చే అతి ముఖ్యమైన హోలీ. ఈ పండుగకు ఒక రోజు ముందు కాముడి దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 2024 సంవత్సరంలో మార్చి 25న హోలీ పండుగ నిర్వహించుకుంటున్నారు. ఒకరోజు ముందు అంటే మార్చి 24న రాత్రి కాముడి దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాత వస్తువులన్నింటిని కూడళ్లలోకి తీసుకొచ్చి కాల్చేశారు. ఈ సందర్భంగా ఆ మంటలు చుట్టూ పాటలు పాడుకుంటూ నృత్యాలు చేశారు.
మర్నాడు అంటే 25న ఉదయమే హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. కొందరు స్నేహితులంతా కలిసకొని రంగులు చల్లుకున్నారు. టమాటలు, కోడిగుడ్లతో కూడా హోలీ నిర్వహించుకుంటున్నారు. అయితే కొందరు పండితులు చెబుతున్న ప్రకారం ఈ సమయంలో హోలీ నిర్వహించడం ప్రయోజనకరం అని అంటున్నారు.
హిందూ క్యాలెండ్ ప్రకారం.. మార్చి 25న శుక్లపక్షం పౌర్ణమి. పౌర్ణమి 24న ఉదయం ప్రారంభమై 25న మధ్యాహ్నం 12.29 గంటల వరకు ఉండనుంది. పౌర్ణమి ఉన్నంతకాలం హోలీ జరుపుకోవడం వల్ల మంచి జరుగుతుందని కొందరు పండితులు చెబుతున్నారు. అయితే చీకటి పడ్డాక హోలీ వేడుకలు నిర్వహించుకోవడం అంత శ్రేయస్కరం కాదని, అలా చేస్తే దరిద్రం చుట్టుకుంటుందని చెబుతున్నారు. అందువల్ల మధ్యహ్నం సమయం కాగానే హోలీ వేడుకల నుంచి నిష్క్రమించాలని చెబుతున్నారు.

Srinivas

Srinivas Author - OkTelugu

Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Read More

Web Title: Holy celebrations holi celebrations should be held at this time otherwise poor

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Colour Festivel
  • friends
  • Hindhu Calender
  • Holy celebrations
  • Holy Timings
Follow OkTelugu on WhatsApp

Related News

Children : మీ పిల్లలు చెడు స్నేహం చేస్తున్నారా?

Children : మీ పిల్లలు చెడు స్నేహం చేస్తున్నారా?

New Year : మీ ఫ్రెండ్స్, సన్నిహితులు, కుటుంబ సభ్యులకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి..

New Year : మీ ఫ్రెండ్స్, సన్నిహితులు, కుటుంబ సభ్యులకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి..

New Year 2025: మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు.. న్యూ ఇయర్ విషెష్ చెప్పేయండిలా!

New Year 2025: మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు.. న్యూ ఇయర్ విషెష్ చెప్పేయండిలా!

Husband and wife : భార్యాభర్తలు ఇక ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా మీ గొడవలకు చెక్ పెట్టండి.

Husband and wife : భార్యాభర్తలు ఇక ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా మీ గొడవలకు చెక్ పెట్టండి.

Warangal: మీ సరదా సంతకెళ్ళ.. మనిషికి కొట్టరాని చోట గాలి కొట్టి ఎంత పనిచేశార్రా?

Warangal: మీ సరదా సంతకెళ్ళ.. మనిషికి కొట్టరాని చోట గాలి కొట్టి ఎంత పనిచేశార్రా?

Friends: మీ ఫ్రెండ్స్ లో ఇలాంటి వారు ఉన్నారా? అయితే వెంటనే దూరం పెట్టండి..

Friends: మీ ఫ్రెండ్స్ లో ఇలాంటి వారు ఉన్నారా? అయితే వెంటనే దూరం పెట్టండి..

Holy Celebrations: హోలీ వేడుకలు ఈ సమయంలోనే నిర్వహించుకోవాలి.. లేకుంటే దరిద్రమే.. 

Holy Celebrations: హోలీ వేడుకలు ఈ సమయంలోనే నిర్వహించుకోవాలి.. లేకుంటే దరిద్రమే.. 

Holy: హోలీ ఆడేవారికి పోలీసుల షాక్..

Holy: హోలీ ఆడేవారికి పోలీసుల షాక్..

Mobile Photos : ఈ చిన్న ట్రిక్ తో మీ ఫ్రెండ్స్ కు ఫోటోలు పంపే శ్రమ తగ్గుతుంది..

Mobile Photos : ఈ చిన్న ట్రిక్ తో మీ ఫ్రెండ్స్ కు ఫోటోలు పంపే శ్రమ తగ్గుతుంది..

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.