https://oktelugu.com/

Annamalai – MK Stalin : అన్నామలై IPS ధాటికి విలవిల లాడుతున్న డీఎంకే పరివారం

దశాబ్ధ కాలంలో ఈ ద్రవిడవాద ప్రచారంతో వేల కోట్ల సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. ద్రవిడవాదంతో గెలిచి కోట్లకు పడగలెత్తిన తమిళనాడు నేతల వ్యాపారాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Written By:
  • NARESH
  • , Updated On : September 16, 2023 5:06 pm
    Follow us on

    Annamalai – MK Stalin : తమిళనాడు స్వాంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ద్రవిడవాదానికి ఎప్పుడూ ఎదురుదెబ్బనే. డీఎంకే ఎప్పటి నుంచో ద్రవిడవాదాన్ని ప్రచారం చేసుకుంటూ వస్తోంది. అన్నాడీఎంకే కూడా పాజటివ్ గా ఈ వాదానికి తలూపుకుంటూ వచ్చింది. ఎందుకంటే రెండింటి మూలాలు ఒక్కటే. హిందూ, హిందీ, బ్రాహ్మణ, ఉత్తరభారత, ఈ పదాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.

    దశాబ్ధ కాలంలో ఈ ద్రవిడవాద ప్రచారంతో వేల కోట్ల సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. ద్రవిడవాదంతో గెలిచి కోట్లకు పడగలెత్తిన తమిళనాడు నేతల వ్యాపారాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

    ఇప్పుడు అన్నామలై IPS ధాటికి విలవిల లాడుతున్న డీఎంకే పరివారంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    అన్నామలై IPS ధాటికి విలవిల లాడుతున్న డీఎంకే పరివారం || Annamalai || MK Stalin || Ram Talk