Homeప్రత్యేకంCM Jagan vs Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కష్టార్జితం Vs పన్నుదారుల డబ్బు...

CM Jagan vs Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కష్టార్జితం Vs పన్నుదారుల డబ్బు జగన్ చేతిలో దుర్వినియోగం

CM Jagan vs Pawan Kalyan: ఏపీ సీఎం జగన్ ఓ ముఖ్యమంత్రి స్థాయిలోంచి దిగజారి ఎందుకు మాట్లాడుతున్నారు.. ఇంతకుముందు రౌడీ మంత్రులు అనేవారు. పవన్ ను ఏపీ మంత్రుల చేత ఇష్టమొచ్చినట్టుగా తిట్టించేవారు. అయితే ఇన్నాళ్లు అందరూ ఏమనుకున్నారు. ఆ రౌడీ మంత్రులు చేస్తున్నారని అనుకునేవారు. కానీ ఇప్పుడు బయటపడింది ఏంటంటే.. ఇదంతా జగన్ మోహన్ రెడ్డి స్వయంగా నడుపుతున్న నాటకం..

పవన్ కళ్యాణ్ ఇమేజ్ రాష్ట్రంలో పెరిగింది కాబట్టి ఇప్పుడు స్వయంగా జగన్ రంగంలోకి దిగారు. మరీ దారుణంగా జగన్ మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చుకొని మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఎంత హుందాగా మాట్లాడితే.. జగన్ నిన్న దిగజారిపోయి విమర్శలు చేశాడు. ఈ రెండూ చాలు పోలిక. వేరే అవసరం లేదు వీళ్ల గురించి చెప్పుకోవడానికి..

పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్ మోహన్ రెడ్డిలు ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ కష్టార్జితం Vs పన్నుదారుల డబ్బు జగన్ చేతిలో దుర్వినియోగం పై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

పవన్ కళ్యాణ్ కష్టార్జితం Vs పన్నుదారుల డబ్బు జగన్ చేతిలో దుర్వినియోగం | CM Jagan | Pawan | Ok Telugu

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version