Budget 2022: Uses Of Kisan Drones In Agriculture : రైతు కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. ఒక పంట వేసి.. దాని కోత కోసేవరకూ రైతులకు ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదురవుతాయి. ఒకసారి పురుగు పట్టి పంట నష్టపోతే మరోసారి ఆకాల వర్షాలు పంటను మింగేస్తాయి. విదేశాల్లో మై టెక్నాలజీతో వ్యవసాయం చేస్తున్నా.. భారతీయ రైతులకు ఆ టెక్నాలజీ అందుబాటులో లేదు.

ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ లో ‘కిసాన్ డ్రోన్స్’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం హర్షించదగ్గ విషయం. దేశీ, విదేశీ టెక్నాలజీ కంపెనీలు అగ్రి డ్రోన్స్ మీద కొంతకాలంగా పనిచేస్తున్నాయి. ప్రొ. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇక్రిశాట్ మొదలైన సంస్థలు అనేక పరిశోధనలు చేపడుతున్నాయి.
బడ్జెట్ రూపంలో కేంద్రప్రభుత్వం వీటికి ఆమోదాన్ని ఇచ్చిన నేపథ్యంలో డ్రోన్స్ వ్యవసాయంలో ఎలా సహాయపడగలవో ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
[…] […]
[…] Deepthi Sunaina-Shanmukh: ‘ఏమయ్యా బిగ్ బాసూ.. ఒక పచ్చటి ప్రేమలో నిప్పులు పోశావా? ఏమన్నా న్యాయముందా? చిలకా గోరింకలు లాగా ఉన్న దీప్తి సునయన-షణ్ముఖ్ జోడీ విడిపోవడానికి బిగ్ బాస్ యే కారణమా? బిగ్ బాస్ లోకి షణ్ముక్ వచ్చాక కథ మారిపోయిందా? దీప్తి ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టడానికి అసలు కారణం ఏంటి? బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ మరో కంటెస్టెంట్ సిరి పట్ల వ్యవహరిస్తున్న తీరే కారణమా? ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలు.. అయితే తాజాగా బాధితుడైన భగ్న ప్రేమికుడు షణ్ముక్ బయటపెట్టాడు. తన ప్రేమ విఫలం కావడానికి అసలు కారకులు ఎవరో చెప్పాడు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. […]
[…] Hey Sinamika Trailer: దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘హేయ్ సినామికా’ ట్రైలర్ ను ప్రిన్స్ మహేశ్ బాబు లాంఛ్ చేశాడు. ట్రైలర్ విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని, చిత్రయూనిట్‌కు అభినందనలంటూ మహేశ్‌బాబు ట్వీట్ చేశాడు. బృందగోపాల్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో దుల్కర్ సరసన కాజల్ అగర్వాల్, అదితీరావు హైదరీ నటించారు. ఈ సినిమా మార్చి 3న రిలీజ్ కానుంది. […]