Annamalai Padayatra : ఇంకో పది రోజుల్లో అన్నామలై పాదయాత్ర, 36వేల మందితో కలిసి

ఇంకో పది రోజుల్లో అన్నామలై పాదయాత్ర, 36వేల మందితో కలిసి ఈ పాదయాత్రను చేయబోతున్నాడు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో సాగుతున్న పరిణామాలపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..

Written By: NARESH, Updated On : June 30, 2023 8:36 pm
Follow us on

Annamalai Padayatra : తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు అధ్వానంగా తయారవుతున్నాయి. సెంథిల్ బాలాజీ కేసు ఎంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే సీఎం స్టాలిన్ ఒకప్పుడు సెంథిల్ బాలాజీ అవినీతి పరుడు అని ఆరోపించారు. ఇప్పుడు ఆయనను బర్త్ రఫ్ చేస్తే స్టాలిన్ నే అడ్డుకుంటున్నాడు.

సింపథీ ఫ్యాక్టర్ మీద డిపెండ్ సెంథిల్ బాలాజీ అయ్యాడు. గుండెపోటు వచ్చిందని.. బైపాస్ సర్జరీ చేశారని అంటారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఈడీని ఆ ఆస్పత్రిలోకి అనుమతించడం లేదు. అన్నామలై వల్లే ఇదంతా జరిగిందని ఆరోపిస్తున్నారు. అవినీతి పరుడిని అవినీపరుడని విమర్శించవద్దని సెంథిల్ బాలాజీ ఆరోపిస్తున్నారు. ఏకంగా హైకోర్టుకు ఎక్కింది.

ఇంకో పది రోజుల్లో అన్నామలై పాదయాత్ర, 36వేల మందితో కలిసి ఈ పాదయాత్రను చేయబోతున్నాడు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో సాగుతున్న పరిణామాలపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..