HomeఫోటోలుWamiqa Gabbi: చీరను ఎవరు అయినా ఇలా కూడా కడతారా వామికా? ఫోటోలుసినిమా ఫొటోలు Wamiqa Gabbi: చీరను ఎవరు అయినా ఇలా కూడా కడతారా వామికా? By Swathi Chilukuri Saturday, 29 March 2025, 9:47 AM FacebookTwitterWhatsAppCopy URL Wamiqa Gabbi వామికా గబ్బి గురించి మీకు తెలుసా? చిత్ర పరిశ్రమలో ఈమెకు మంచి డిమాండ్ కూడా ఉంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో తనదైన ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుత కాలంలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరిగా నిలిచింది. ఆమె నటనా సామర్థ్యాల వల్ల ప్రశంసలను అందుకుంది. ఆమె అందం, ఫ్యాషన్ ఎంపికలే ఆమెను పరిశ్రమలోని మంచి పొజిషన్ లో నిలబెట్టాయి. ఆమె తమిళ ఫాంటసీ కామెడీ చిత్రం జెనీలో రవి మోహన్ తో కలిసి నటించనుంది. ఈ చిత్రంలో కృతి శెట్టి, కళ్యాణి ప్రియదర్శన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం వామికా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూచ్తుంది. అంతేకాదు తెలుగు యాక్షన్ స్పై థ్రిల్లర్ G2 లో కనిపించనుంది. TagsWamiqa Gabbiwamiqa gabbi movieswamiqa gabbi photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleMs Dhoni : ధోని 30 రన్స్ చేసినా.. అభిమానుల్లో ఈ ఆవేదన ఏంటి?Next articleMLC Duvvada : ఎమ్మెల్సీ దువ్వాడ నోటి దురుసు.. ఆడియో వైరల్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Aarti Chhikara : నీ అందాల ‘ఆర్తి’ తగ్గలేదింకా.. Saturday, 31 January 2026, 21:14 PM Diksha Singh Photoshoot: జారిపోతున్న అందాలను దాచుకో భామా Saturday, 31 January 2026, 12:52 PM Shama Sikander Looks Stunning: ఇంత హాట్ అందాన్ని తట్టుకోగలమా? Friday, 30 January 2026, 20:13 PM Most Popular YSRCP MPs Join TDP: టిడిపిలోకి ఇద్దరు వైసీపీ ఎంపీలు! Tuesday, 3 February 2026, 14:54 PM Dhurandhar 2 Teaser: ‘ధురంధర్ 2’ టీజర్ లో మిస్ అయ్యింది అదే..ఇది సినిమాపై ఎఫెక్ట్ చూపనుందా? Tuesday, 3 February 2026, 14:44 PM T20 World Cup Pakistan Boycott: టి20 వరల్డ్ కప్: పాకిస్తాన్ కు గట్టిగా పడిన బాయ్ కాట్ దెబ్బ Tuesday, 3 February 2026, 14:38 PM Sukesh Chandrasekhar: జైల్లో ఉండి బెంగళూరు జట్టు కొంటున్నాడు .. ఎవరికోసమో తెలుసా? Tuesday, 3 February 2026, 13:51 PM Load more