HomeఫోటోలుVithika Sheru : తెల్ల చీరలో పూల కంటే అందంగా కనిపిస్తున్న వితికా ఫోటోలుసినిమా ఫొటోలు Vithika Sheru : తెల్ల చీరలో పూల కంటే అందంగా కనిపిస్తున్న వితికా By Swathi Chilukuri Tuesday, 22 April 2025, 15:18 PM FacebookTwitterWhatsAppCopy URL Vithika Sheru నటి వితికా షెరు గురించి పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్లో ఒక అందమైన ఫోటోను షేర్ చేసింది ఈ బ్యూటీ. అక్కడ ఆమె తెల్లని చీర ధరించి, వికసించే గులాబీ పువ్వుల పక్కన నిల్చొని అందంగా ఉంది. ఆమె లుక్ సరళంగా ఉన్నా సరే క్లాసీగా కనిపిస్తుంది కదా. ఆమె ప్రశాంతంగా, అందంగా కనిపిస్తుంది కదా. వితిక షెరు బాలనటిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించి, తరువాత ప్రేమ ఇష్క్ కాదల్ వంటి సినిమాల్లో నటించింది. ఇక పెద్దనంది ప్రేమలో మారి, మహాబలిపురం వంటి చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో తన భర్త, వరుణ్ సందేశ్ తో కలిసి పాల్గొన్న తర్వాత తన క్రేజ్ మరింత పెరిగింది. TagsInstagramLatest PhotostollywoodVithika SheruVithika Sheru Photo galleryVithika Sheru Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleBihar : వెనుకబడిన బీహార్ లో.. 40 మందికి ఐఐటీ జేఈఈ ర్యాంకులు..ఇదెలా సాధ్యం?Next articleCivil services results released : సివిల్స్ ఫలితాలు విడుదల.. తెలుగు అభ్యర్థులు ఎన్ని ర్యాంకులు సాధించారంటే? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Simran Kaur Latest Photoshoot: ఎద అందాలతో చంపమాకే సిమ్రన్ Saturday, 10 January 2026, 10:29 AM Tejaswi Madivada: బీచ్ లో బి*కి*నీలో తేజస్వి అందాల అరాచకం Friday, 9 January 2026, 19:43 PM Anasuya Bharadwaj Photoshoot: అనసూయ హోయలు.. మనకు పుట్టే సెగలు Thursday, 8 January 2026, 18:45 PM Most Popular Best time to eat breakfast: బ్రేక్ ఫాస్ట్ ఏ సమయంలో చేయడం మంచిది? Monday, 12 January 2026, 10:41 AM CPI Narayana targeted Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన సిపిఐ నారాయణ! Monday, 12 January 2026, 10:30 AM Coriander: ఇదేటిదీ.. కొత్తమీర ఇంత పెరిగినాది.. మేమిప్పుడూ సూడలా..! Monday, 12 January 2026, 10:26 AM Delhi delivery Boy: ఆస్తి లేని పేద.. గొప్ప మనసున్న రాజు.. డెలివరీ బాయ్ దాతృత్వం Monday, 12 January 2026, 10:11 AM Load more ePaper