HomeఫోటోలుVijay Deverakonda-Rashmika Mandanna : ఒకే బీచ్ లో కలిసి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న..... ఫోటోలుసినిమా ఫొటోలు Vijay Deverakonda-Rashmika Mandanna : ఒకే బీచ్ లో కలిసి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. వైరల్ అవుతున్న ఫోటోలు By Swathi Chilukuri Monday, 7 April 2025, 17:34 PM FacebookTwitterWhatsAppCopy URL Vijay Deverakonda And Rashmika Mandanna: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి వార్తల్లో నిలిచారు. ఒమన్‌లోని బీచ్‌లో వారి రీసెంట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరు నటులు కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేయకపోయినా, వారి పోస్ట్‌లను చూస్తే మాత్రం ఒకే దగ్గర ఉన్నట్టు అర్థం అవుతుంది. సెలవులను కలిసి ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది. చాలా మందికి ఇప్పుడు ఇదే ప్రశ్న. కొన్ని రోజుల క్రితం, రష్మిక తన పుట్టినరోజును జరుపుకోవడానికి ఒమన్ లో ఉన్న అద్భుతమైన బీచ్ ఫోటోలను షేర్ చేసింది. అభిమానులు వెంటనే “విజయ్ ఎక్కడ?” అని అడగడం ప్రారంభించారు. కానీ సేమ్ అదే ప్రాంతంలో విజయ్ రీసెంట్ గా కొన్ని ఫోటోలను పోస్ట్ చేశాడు. ఈ ఫోటోను రష్మిక లైక్ చేయడంతో అభిమానుల అనుమానానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. అందుకే వీరు షేర్ చేసిన ఈ ఫోటోలు వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని తెలుపుతున్నాయి అంటున్నారు అభిమానులు. TagsLatest PhotosRashmika MandannatollywoodVijay DeverakondaVijay Deverakonda-Rashmika MandannaViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleMS Dhoni: ఆ స్టార్లతో మళ్లీ ఆడాలని ఉంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మిస్టర్ కూల్!Next article Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మీకు ఇది తగునా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Deepthi Sunaina : అందమే పోతపోస్తే.. ‘దీప్తి’లా మెరుస్తుంది.. Wednesday, 15 July 2026, 9:50 AM Priyanka Jawalkar: ఏం హైదరాబాదీ అందం రా బై.. మతిపోతోంది.. Tuesday, 14 July 2026, 12:43 PM Prisha Singh Photos : ప్రిషా.. నీ అందాలు చూడతరమా? Monday, 13 July 2026, 12:05 PM Most Popular Mudragada Funeral: ముద్రగడ అంత్యక్రియల్లో కూతురు.. అడ్డుకున్న అనుచరులు..తీవ్ర ఉద్రిక్త పరిస్థితి.. Wednesday, 15 July 2026, 11:35 AM Akhil Akkineni: అఖిల్ లెనిన్ తో హిట్ కొడితే బాలయ్య మీద ప్రేజర్ పెరుగుతుంది…కారణం ఇదే… Wednesday, 15 July 2026, 11:28 AM Anil Ravipudi And Nagarjuna: అనిల్ రావిపూడి కి నాగార్జున డేట్స్ ఇవ్వకపోవడానికి కారణం ఇదే… Wednesday, 15 July 2026, 10:43 AM US Iran Conflict: ఇరాన్‌పై అమెరికా మళ్లీ సైనిక చర్య.. కాంగ్రెస్‌కు తాజా ట్రంప్ నోటీసు! Wednesday, 15 July 2026, 10:41 AM Load more