త్రిప్తి దిమ్రి..‘యానిమల్’ సినిమాతో యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. Image Credit By Instagram
ఈ సినిమాకు ముందు కొన్ని సినిమాల్లో నటించింది కానీ పెద్దగా పేరు మాత్రం రాలేదు.Image Credit By Instagram
యానిమల్ లో రణబీర్ కపూర్ తో రొమాన్స్ చేయగా అమ్మడుకు ఊహించలేని పాపులారిటీ వచ్చింది.Image Credit By Instagram
యానిమల్ తర్వాత త్రిప్తి ఏ సినిమాలో నటించినా సరే ప్రేక్షకుల కాన్సన్ ట్రేషన్ పెంచేసుకుంటున్నారు.Image Credit By Instagram
బ్యాడ్ న్యూస్ అనే బోల్డ్ సినిమాలో విక్కీ కౌశల్ తో జతకట్టింది ఈ బ్యూటీ. దీన్ని కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్నారు. అమీవిర్క్ కూడా హీరోగా నటించారు.Image Credit By Instagram
జూలైలో థియేటర్లో సందడి చేసిన ఈ సినిమా మూవీ యూత్ ని బాగానే ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.Image Credit By Instagram
ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ బ్యాడ్ న్యూస్ సినిమా. తన బిడ్డకు ఇద్దరి హీరోలు తండ్రి అని తెలుస్తుంది. మరి పుట్టిన ఈ బిడ్డ ఎవరికి వారసుడు అనేది స్టోరీ.Image Credit By Instagram
మొత్తం మీద ఎమోషనల్ అయినా, ఫన్ అయినా, రొమాన్స్ అయినా పండించడంలో ముందుంటుంది ఈ బ్యూటీ. ఇక ఈ అమ్మడు ఫోటోలు కూడా అదే రేంజ్ లో వైరల్ గా మారుతున్నాయి.Image Credit By Instagram
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.