Tejaswi Madivada : పొట్టి డ్రెస్ లో అదిరిపోయిన క్యూట్ పాప.. ఎవరో తెలుసా?

సినిమాల కంటే బిగ్ బాస్ షో వల్ల ఎక్కువ పాపులర్ అయింది అమ్మడు. ప్రస్తుతం ఈ భామ కమిట్‌మెంట్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది.

Written By: NARESH, Updated On : August 21, 2024 8:11 pm

Tejaswi Madivada ravishing in her latest photoshoot goes viral

Follow us on


తేజస్వి మదివాడ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె వాయిస్ కు కూడా చాలా మంది అభిమానులు ఉంటారు. Photo: Instagram


ఈ తెలుగు అందం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను పంచుకుంటూ రోజు రోజుకు ఫాలోయింగ్ పెంచుకుంటుంది. Photo: Instagram

రీసెంట్ గా అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తేజూ నువ్వు ఎప్పుడు సూపర్ అంటూ కామెంట్లు కూడా వస్తున్నాయి.Photo: Instagram

బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో సందడి చేసిన ఈ భామ ఆ షోలో తన అందచందాలతో పాటు అల్లరితో కుర్రకారు మది దోచింది. Photo: Instagram

ఈ అమ్మడు కేరింత, ఐస్ క్రీమ్, జత కలిసే వంటి సినిమాల్లో నటించి తన అందాలతో మరింత అదరగొట్టింది. Photo: Instagram


సినిమాల కంటే బిగ్ బాస్ షో వల్ల ఎక్కువ పాపులర్ అయింది అమ్మడు. ప్రస్తుతం ఈ భామ కమిట్‌మెంట్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది. Photo: Instagram


కానీ అమ్మడు ఫోటోలు మాత్రం భలే ఉన్నాయి. తేజూ అల్లరి పిల్ల, అంతేకాదు క్యూట్ గా ఉంటుంది అంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. Photo: Instagram