HomeఫోటోలుTaapsee Pannu-Pragya Jaiswal: తాప్సీ, ప్రగ్యా డ్రెస్ లు ఏంటి ఒకేలా ఉన్నాయి? ఫోటోలుసినిమా ఫొటోలు Taapsee Pannu-Pragya Jaiswal: తాప్సీ, ప్రగ్యా డ్రెస్ లు ఏంటి ఒకేలా ఉన్నాయి? By Swathi Chilukuri Wednesday, 14 August 2024, 12:15 PM FacebookTwitterWhatsAppCopy URL Taapsee Pannu and Pragya Jaiswal dresses have same హీరోయిన్ లు, సెలబ్రెటీలు వేసుకునే డ్రెస్ లు కొన్ని సార్లు సేమ్ ఉంటాయి. అలాంటప్పుడు ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. Photo: Instagram కొన్నిసార్లు అనుకోకుండా ఇద్దరు కూడా ఒకే విధంగా వేసుకుంటారు. దీన్ని చూసి అభిమానులు తికమక పడతారు. Photo: Instagram రీసెంట్ గా కీర్తి సురేష్, జ్యోతికలు కూడా ఒకే కలర్ డ్రెస్ లో ఓ ఈవెంట్ కు వెళ్లగా ఇద్దరికి ఒకే డిజైనరా అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. Photo: Instagram ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్, తాప్సీ పన్ను కూడా ఒకే విధమైన డ్రెస్ లో కనిపించారు. కానీ ఒకే ప్రదేశంలో కాదు. Photo: Instagram ఇద్దరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఒకే విధంగా ఉన్నాయి. Photo: Instagram కాస్త డిజైన్ డిఫరెంట్ అయినా తెల్లటి పొట్టి డ్రెస్ లో పొడుగు కాళ్ల ముద్దుగుమ్మలు అదరగొట్టారు. Photo: Instagram కానీ డ్రెస్ ల సైజ్ మరీ చిన్నది అవడంతో అభిమానులు కాస్త హర్ట్ అవుతున్నారు కూడా. Photo: Instagram మరి ఇద్దరికీ ఒకే డిజైనర్ వర్క్ చేశారా? లేదా డిఫరెంటా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. Photo: Instagram TagsInstagram PicsPhoto GalleryPragya JaiswalTaapsee PannuViral Pics Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleMr Bachchan: మిష్టర్ బచ్చన్ సినిమాలో హైలెట్ అయ్యే అంశాలు ఇవేనా..?Next articleVenu Swamy: వేణు స్వామి అరెస్ట్? రంగంలోకి నాగార్జున, ఆ ఛాన్స్ కూడా మిస్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sanya Malhotra Red Look : సాన్య అందాల విందు Saturday, 13 June 2026, 9:59 AM Anaira Gupta : అనీరా.. నీ లేలేత అందాలు చూడతరమా? Friday, 12 June 2026, 20:56 PM Tara Sutaria bikini look : అందాల ‘తార’ బి*కి*నీలో చూడతరమా? Thursday, 11 June 2026, 10:11 AM Most Popular Today 15 June 2026 Horoscope: అమావాస్యవేళ ఈ రాశిల వారికి అనుకోని అదృష్టం.. Monday, 15 June 2026, 7:26 AM Telangana schools reopening : తెలంగాణలో రేపే స్కూల్స్ ప్రారంభం.. మీ పిల్లల్ని పంపిస్తున్నారా.. Sunday, 14 June 2026, 21:39 PM divorce case reunited : ఐదేళ్లపాటు విడాకుల కోసం కోర్టు చుట్టూ.. చివరికిలా కలిశారు.. సినిమాను మించిన స్టోరీ ఇది Sunday, 14 June 2026, 21:34 PM Smriti Mandhana half century : రేయ్ పలాష్ ముచ్చల్.. గుక్కపెట్టి ఏడువు.. ఇదీ మా స్మృతి మందాన రేంజ్ Sunday, 14 June 2026, 21:04 PM Load more