https://oktelugu.com/

Shivatmika Rajasekhar : అక్క డ్రెస్ ను దొంగలించిన శివాత్మిక.. ఇంతకీ అంత బాగుందా డ్రెస్?

న్యూయార్క్ నగరంలో తిరుగుతూ వెకేషన్ని ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాల్ లో షేర్ చేసింది శివాత్మిక

Written By: , Updated On : November 4, 2024 / 03:33 PM IST
1 / 8 శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జీవిత రాజశేఖర్ ల కూతురు ఈ అమ్మడు.Photo Credit Instagram
2 / 8 న్యూయార్క్ నగరంలో ఎంజాయ్ చేస్తూ స్టన్నింగ్ ఔట్ ఫిట్ లో కనిపించి యూత్ ను కండ్లు తిప్పుకోకుండా చేస్తుంది.Photo Credit Instagram
3 / 8 న్యూయార్క్ నగరంలో తిరుగుతూ వెకేషన్ని ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ.  దానికి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాల్ లో షేర్ చేసింది శివాత్మిక.Photo Credit Instagram
4 / 8 ఇలా ఫోటోలు షేర్ చేస్తూ New York Nagaram ✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అదే సాంగ్ ను ఫోటోలకు జోడించింది.. ఈ ఫోటోలకు ఆమె అభిమానులు మంచి ఎమోజీలతో రిప్లే ఇస్తున్నారు.Photo Credit Instagram
5 / 8 అయితే ఈ డ్రెస్ తన అక్క శివాని నుంచి తస్కరించిందట. ఎందుకంటే గతంలో శివాని కూడా ఇదే డ్రెస్ లో హాట్ ఫోటోషూట్ చేసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.Photo Credit Instagram
6 / 8 సాధారణంగా అక్కా చెల్లెల్లు అంటే.. డ్రెస్ ల ఎక్స్ఛేంజ్ కామన్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ తెలుగు హీరోయిన్స్ కూడా అదే చేసి బెస్ట్ సిస్టర్స్ అనిపించుకున్నారు.Photo Credit Instagram
7 / 8 ఈ ఫోటోలకు ఒక నెటిజన్ Mi iddaru sisters dresses exchange cheskuntara... అంటూ ప్రశ్నించారు. దానికి మరొకతను సపోర్ట్ ఇస్తూ ఇద్దరు అక్కాచెల్లెళ్లు కద కామన్ అంటూ కామెంట్ చేశారు.Photo Credit Instagram
8 / 8 ఇదిలా ఉంటే శివాని, శివాత్మిక ఇద్దరికీ మంచి బాండింగ్ ఉందని మాత్రం తెలిసిందే. వీరిద్దరూ వెకేషన్ కు వెళ్తుంటారు.Photo Credit Instagram