https://oktelugu.com/

Shruti Haasan : ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా ఫేడ్ అవుట్ కానీ హీరోయిన్ లలో శృతి హాసన్ ఒకరు.

దాదాపు నాలుగు పదుల వయస్సుకు దగ్గరవుతున్నా సరే ఇప్పుడొస్తున్న బ్యూటీలకు ఏ మాత్రం తీసిపోని అందంతో దూసుకొని పోతుంది ఈ బ్యూటీ.

Written By: , Updated On : October 30, 2024 / 03:41 PM IST
1 / 8  ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా ఫేడ్ అవుట్ కానీ హీరోయిన్ లలో శృతి హాసన్ ఒకరు.Photo Credit Instagram.
2 / 8 హిట్.. ప్లాప్‌లతో ఏ మాత్రం సంబంధం లేకుండా మెల్లగా అడుగులు వేస్తూ తనేంటో ప్రూఫ్ చేసుకుంది ఈ అమ్మడు.Photo Credit Instagram.
3 / 8 కమల్ హాసన్ నటించిన హే రామ్ మూవీ ద్వారా చిన్నప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.Photo Credit Instagram.
4 / 8 తొమ్మిదేళ్లు గ్యాప్ ఇచ్చిన ఈ సుందరి, బాలీవుడ్ సినిమా ద్వారా తన అదృష్టాన్ని చెక్ చేసుకుంది.Photo Credit Instagram.
5 / 8 కేవలం బాలీవుడ్‌లో మాత్రమే కాదు తెలుగు, తమిళం ఇండస్ట్రీలలో కూడా తన లక్ ను పరీక్షించుకుంది ఈ బ్యూటీ.Photo Credit Instagram.
6 / 8 కానీ శాండిల్‌వుడ్, మోలీవుడ్ వైపు అస్సలు కన్నెత్తి కూడా చూడలేదు శృతి హాసన్.Photo Credit Instagram.
7 / 8 సినిమాలకు మధ్యలో గ్యాప్ వచ్చినా మళ్లీ దాన్ని భర్తీ చేసుకున్న హీరోయిన్ ఈ పాప. ఇక తను ఫోటోలు మాత్రం ఎప్పుడు ఆగలేదు.Photo Credit Instagram.
8 / 8 దాదాపు నాలుగు పదుల వయస్సుకు దగ్గరవుతున్నా సరే ఇప్పుడొస్తున్న బ్యూటీలకు ఏ మాత్రం తీసిపోని అందంతో దూసుకొని పోతుంది ఈ బ్యూటీ.Photo Credit Instagram.