HomeఫోటోలుShraddha Srinath : వరుస సంక్రాంతి సినిమాలకు స్టార్లతో వస్తున్న ఈ బ్యూటీ అందమే వేరబ్బ.. ఫోటోలుసినిమా ఫొటోలు Shraddha Srinath : వరుస సంక్రాంతి సినిమాలకు స్టార్లతో వస్తున్న ఈ బ్యూటీ అందమే వేరబ్బ.. By Swathi Chilukuri Thursday, 6 February 2025, 12:16 PM FacebookTwitterWhatsAppCopy URL Shraddha Srinath శ్రద్ధా శ్రీనాథ్ భలే జోష్ మీదుంది గురూ. ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్ లో పెరిగిపోతుంది. రీసెంట్ గా సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించింది శ్రద్దా. ఇక డాగు మహారాజ్ సక్సెస్ కావడంతో అమ్మడు జోరు మరింత పెరిగింది. ఈ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది బ్యూటీ. అప్పుడెప్పుడో నాని జెర్సీ సినిమాతో తెలుగులో నటించి మళ్లీ కనిపించలేదు. ఈ సినిమా ఫస్ట్ సినిమా కానీ ఆశించిన ఫలితాలను అందించలేదు సినిమా. గత సంక్రాంతికి సైంధవ్ సినిమాలో వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది శ్రద్దా. కానీ ఈ సినిమాలో బ్యూటీకి పెద్దగా ఇంపాక్ట్ లేకపోవడంతో సినిమా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. మొత్తం మీద ఈ సంక్రాంతి అమ్మడుకు పెద్ద హిట్ ను ఇచ్చింది. మరి చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో. TagsShraddha SrinathShraddha Srinath InstagramShraddha Srinath Latest Photosshraddha srinath photostollywoodviral photo Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleFire Accident At Jagan House : జగన్ ఇంటి వద్ద మంటలు.. చేరుకొని ఫైర్ ఇంజన్.. పక్క ప్లాన్ అంటున్న వైసిపి!*Next articleVidadala Rajini : మాజీ మంత్రి విడుదల రజనీకి షాక్.. ఓ సామాన్య కార్యకర్త ఫిర్యాదుతో! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Tejaswi Madivada latest photos : తేజస్విని ఎద అందాలు చూడతరమా? Sunday, 21 June 2026, 13:59 PM Jyothi Rai bold look: లేటు వయసులో జ్యోతి ఘాటు అందాలు Saturday, 20 June 2026, 21:41 PM Kajal Aggarwal birthday : కాజల్ అందాలు.. ఆనందాలు Saturday, 20 June 2026, 12:24 PM Most Popular Tamil Nadu Marriage Dispute: ఉద్యోగం కోసం భార్య దుబాయ్ వెళ్తే.. భర్త మరో దుకాణం తెరిచాడు.. ఇలా దొరికాడు Tuesday, 23 June 2026, 8:28 AM Lionel Messi FIFA Record: 16 గోల్స్.. మెస్సి అంటేనే ఓ మాయ..ఫిఫా లో సరికొత్త రికార్డు Tuesday, 23 June 2026, 8:20 AM Today 23 June 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు శుభయోగం.. Tuesday, 23 June 2026, 8:13 AM Balakrishna blockbuster films : బాలయ్య ఇమేజ్ ను పెర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసిన దర్శకులు వీళ్లేనా..? Monday, 22 June 2026, 22:19 PM Load more