HomeఫోటోలుShraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే! ఫోటోలుసినిమా ఫొటోలు Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే! Shraddha Das: ఆమె బాలీవుడ్ అరంగేట్రం 2010 లో సంజయ్ పురాన్ సింగ్ దర్శకత్వం వహించిన "లాహోర్" చిత్రంతో వచ్చింది. By Swathi Chilukuri Thursday, 15 May 2025, 13:07 PM FacebookXWhatsAppCopy URL Shraddha Das శ్రద్ధా దాస్ ఆరు వేర్వేరు చిత్ర పరిశ్రమలలో పని చేసి తన రేంజ్ ను పెంచుకుంది. ఆమె 2008 లో “సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం” లో నటించింది. ఈ సినిమాతోనే తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె తొలి నటననే విమర్శకులపై చెరగని ముద్ర వేసింది. ఈ విజయం వల్ల శ్రద్ధాకు అల్లు అర్జున్ నటించిన “ఆర్య 2” లో నటించే అవకాశం వచ్చింది. ఆర్య 2లో మాత్రమే కాదు అదే సమయంలో మరో ఐదు వరుస చిత్రాలకు సంతకం చేసింది కూడా. ఆమె బాలీవుడ్ అరంగేట్రం 2010 లో సంజయ్ పురాన్ సింగ్ దర్శకత్వం వహించిన “లాహోర్” చిత్రంతో వచ్చింది. అయితే, శ్రద్ధా ప్రతిభ నటనకే పరిమితం కాదు. ఫ్యాషన్స్ తో కూడా అదరగొడుతుంది శ్రద్దా. TagsShraddha DasShraddha Das PhotosShraddha Das Photos viraltollywood Share FacebookXWhatsAppCopy URL Previous articleCyber Attack India: భారత్ పై సైబర్ దాడి.. హై అలెర్ట్Next articleLIC Investment Plan : నెలకు కేవలం వెయ్యి రూపాయలతో రూ.86 లక్షల రాబడి..LIC లో అద్భుతమైన స్కీమ్.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Tella Kagitham Review : తెల్ల కాగితం మూవీ రివ్యూ: మంచి పాయింట్.. కానీ చెప్పిన విధానమే మైనస్ Telugu Cinema : తెలుగు సినిమాను చంపేస్తోంది ఏంటి? Jabardasth Ram Prasad : ఆటో రామ్ ప్రసాద్ కి సినిమాల్లో అవకాశాలు రానివ్వకుండా తొక్కసిన స్టార్ హీరో అతనేనా! Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Allu Arjun Family : అల్లు అర్జున్ కుటుంబంపై ఎందుకు అంత అసూయ? Cinema industry: ప్రేక్షకుల జేబులకు చిల్లులు.. సినీ పెద్దల పన్నుల ఎగవేత? ఐటీ రైడ్స్ వెనుక కారణమిదే? Most Popular Honda Elevate Facelift : హోండా ఎలివేట్ ఫేస్లిఫ్ట్ : ఏం డిజైన్, ఫీచర్లు.. ఈ కారు కోసం ఎగబడడం ఖాయం Bigg Boss 10 Telugu: దొంగ దారిలో ‘బిగ్ బాస్ 10’ కెప్టెన్ అయిపోయిన వర్షిణి.. ఇది చాలా అన్యాయం! Smit Machchaar – Modi : మోదీ వీడియో కాల్ చేయగానే.. కెప్టెన్ స్మిత్ కంట కన్నీరు ఆగలేదు Bigg Boss 10 Telugu: దేబ్జాని’ దొంగాట.. సంచాలక్ గా త్రిగున్ డిజాస్టర్! Mission Shakti : అమెరికాను టెన్షన్ పెట్టిన భారత్ సీక్రెట్ మిషన్.. రివీల్ చేసిన అమెరికా మాజీ ఆఫీసర్ CM Vijay: బస్సు కండక్టర్ గా మారిపోయిన సీఎం విజయ్..వీడియో వైరల్! October Smartphone Launches: అక్టోబర్లో ఫోన్ల జాతర.. బ్రాండ్లు.. ఫీచర్లు.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం POCO Redmi MI బ్రాండ్లపై ఆఫర్లే ఆఫర్లు.. ఏవి కొనాలి Bigg Boss 10 Telugu: రోహిత్ కి వెన్నుపోటు పొడిచిన అమన్.. ఇది మామూలు ట్విస్ట్ కాదు!