LIC Investment Plan : ఈ క్రమంలో మన దేశంలో చాలా విశ్వాసనీయతమైన సంస్థలలో ఒకటి అయినా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రజల కోసం ఒక మంచి పెట్టుబడి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీంలో మీరు చాలా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించే ఆ తర్వాత పెద్ద మొత్తంలో రాబడి పొందొచ్చు. కేవలం నెలకు ₹1000 చెల్లించి ఈ పథకాన్ని మొదలు పెట్టవచ్చు. దీర్ఘకాలికంగా ఇందులో పెట్టుబడి పెట్టడం వలన మీరు 86 లక్షల రాబడి పొందే అవకాశం ఉంది. ఈ పథకంలో రిస్క్ తక్కువగా ఉంటుంది. అలాగే భద్రతతో కూడిన ఆదాయాన్ని మీరు భవిష్యత్తులో పొందవచ్చు. ప్రజల యొక్క భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ మొదలుపెట్టింది. ప్రారంభంలో చిన్న మొత్తంలో ప్రారంభించి ఆ తర్వాత పెద్ద స్థాయిలో సేవింగ్స్ సాధించగలుగుతారు.
Also Read : పక్కాగా ప్లాన్ చేస్తే మీరు ఈ పథకంలో కేవలం రూ.3.5 లక్షలు పెట్టుబడితో కోటి పొందొచ్చు
మనదేశంలో కోట్లాదిమంది ప్రజలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పథకాలపై భరోసా కలిగి ఉన్నారు. ఈ పథకంలో ఎల్ఐసి విశ్వసనీయత మరింత పెరుగుతుంది అని చెప్పొచ్చు. ప్రజలు తమ భవిష్యత్తును మరింత ఆర్థికంగా భద్రంగా మలుచుకోవాలని ప్రధాన ఉద్దేశంతో ఎల్ఐసి స్కీము 2025 ఒక బలమైన ఆర్థిక ప్రత్యామ్నాయంగా మారనుంది. ఇది ప్రత్యేకంగా రూపొందించబడిన స్కీమ్. ఇందులో పెట్టుబడి భద్రతా మరియు పన్ను ప్రయోజనాలు సమర్థవంతంగా అందుతాయి. ప్రతినెలా కేవలం 1000 రూపాయలు చెల్లిస్తూ మీరు ఈ స్కీం లో కొనసాగవచ్చు. దీర్ఘకాలికంగా ఇందులో పెట్టుబడి పెట్టడం వలన భారీ మొత్తంలో సేవింగ్స్ పొందవచ్చు. ఈ స్క్రీన్ లో మీరు పెట్టుబడి పెట్టడం వలన భవిష్యత్తులో 86 లక్షల రూపాయలు రాబడి పొందుతారు.
సాధారణ పెట్టుబడి ధరతో ఎల్ఐసి లో ఉన్న ఈ అద్భుతమైన స్కీం మీకు అద్భుతమైన వృద్ధి అవకాశాన్ని కల్పిస్తుంది. ఆదాయపు పని చట్టంలో ఉన్న సెక్షన్ 80సి కింద ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వలన పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. ఆదాయంపై భారం తగ్గించేందుకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఎల్ఐసి వారు మీకు ఈ ప్లాన్ లో జీవిత బీమా కవరేజ్ కూడా అందిస్తున్నారు. ఈ ప్లాన్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ కుటుంబ భద్రతను కూడా మీరు నిర్ధారించుకోవచ్చు. ఇది కేవలం భద్రతకు మాత్రమే పరిమితం కాదు ఎక్కువ రాబడులు మరియు పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది. నెలకు సగటు ఆదాయం కలిగిన వారికి కూడా ఈ ప్లాన్ చాలా సులభంగా మేనేజ్ చేయగల పెట్టుబడి పథకంగా చెప్పొచ్చు.