సీనియర్ నటులు రాజశేఖర్- జీవితల కూతురిగా ఎంట్రీ ఇచ్చింది శివానీ రాజశేఖర్. రాజశేఖర్ ఫ్యామిలీ నుంచి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మంచి టాక్ తో దూసుకొని పోతుంది.instagram photos
కెరీర్ లో ఎన్నో హిట్లు సాధించి, ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు జీవిత రాజశేఖర్ దంపతులు. వీరి వారసురాలిగా శివానీ రాజశేఖర్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. instagram photos
ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు శివానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయారనే చెప్పాలి.instagram photos
నిజానికి సక్సెస్ కంటే ఈ అమ్మడుకు పెద్దగా తెలుగులో ఛాన్సులు కూడా రాలేదనే చెప్పాలి. instagram photos
తెలుగింటి అమ్మాయి, తెలుగు హీరో కూతురు అయినా సరే తెలుగులో కంటే తమిళంలో ఎక్కువగా ఆఫర్లు తలుపుతట్టాయి. instagram photos
తెలుగులో చేసిన అన్ని సినిమాల్లో కేవలం ఒక్క సినిమా మాత్రమే డైరెక్ట్ గా థియేటర్లలో రిలీజ్ అయింది. అదే కోటబొమ్మాళి.instagram photos
ఈ అమ్మడు 2018లో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు.instagram photos
ఇదిలా ఉంటే అమ్మడు సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం తెగ బిజీగా ఉంటుంది.instagram photos