HomeఫోటోలుSharvari Wagh: వైరల్ అవుతున్న శార్వరి వాఘ్ ఫోటోలు. ఏ యాంగిల్ లో అయినా అందమే... ఫోటోలుసినిమా ఫొటోలు Sharvari Wagh: వైరల్ అవుతున్న శార్వరి వాఘ్ ఫోటోలు. ఏ యాంగిల్ లో అయినా అందమే ఆమె సొంతం. అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకొని స్టార్ గా కొనసాగుతుంది నటి శర్వరీ వాఘ్. By Swathi Chilukuri Saturday, 4 January 2025, 16:25 PM FacebookXWhatsAppCopy URL Sharvari Wagh వైరల్ అవుతున్న శార్వరి వాఘ్ ఫోటోలు. ఏ యాంగిల్ లో అయినా అందమే ఆమె సొంతం. అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకొని స్టార్ గా కొనసాగుతుంది నటి శర్వరీ వాఘ్. 2024లో, నటికి మంచి సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈమె నటించిన ఈ సినిమాలు సూపర్‌హిట్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఫ్యాషన్ ప్రపంచంలో కూడా ఈ నటి పేరు మార్మోగిందనే చెప్పాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 2.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే, శర్వరి ఈ కొత్త ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో కూడా ఆమె ఎప్పటిలాగే అందంగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఇక ఈమె తెలుగు హీరోయిన్ కాకపోయినా కూడా తెలుగు అభిమానులు ఆరాధిస్తుంటారు. ఈమె అందం, నటన కు చాలా మంది అభిమానులు ఉన్నారు. TagsSharvari Waghsharvari wagh imagessharvari wagh instagramsharvari wagh photos Share FacebookXWhatsAppCopy URL Previous articleInd Vs Aus 5th Test: ఆసక్తికరంగా సిడ్నీ టెస్టు.. 200 పైగా టార్గెట్ పెడితే విజయం మనదే! కానీ ఏం చేస్తారో?Next articleKranti Drillman: నాలుకతో ఫ్యాన్ రెక్కలు ఆపాడు.. గిన్నిస్ బుక్‌లో పేరు లిఖించుకున్నాడు..!* Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Most Popular JioBharat 4G Phone : రూ.1,499కే జియో భారత్ 4G ఫోన్.. 6 నెలలు అన్లిమిటెడ్ కాల్స్, డేటా Pawan Kalyan: ‘ఆపరేషన్ ఆకర్ష్’ మొదలెట్టిన పవన్ కళ్యాణ్.. వైసీపీ మొత్తం ఖాళీ అవుతోంది! Jeep Wrangler Whitecap Mojito : ఏం జీప్ మామ ఇదీ.. చూస్తేనే కొనాలనిపించే ఫీచర్స్ The Traitors: తేజ సజ్జ ‘ట్రైటర్స్’ షోలో పాల్గొనబోయే 20 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే! Bigg Boss 10 Telugu: హీరో రామ్ కజిన్ ‘బిగ్ బాస్ 10’ లో ఒక కంటెస్టెంట్ గా ఉన్నాడు.. ఎవరో చెప్పగలరా! Bigg Boss 10 Telugu: షాలిని దెబ్బకు తగ్గుతున్న రోహిత్ ఓటింగ్.. ఈ వారం ఏ స్థానంలో ఉన్నాడంటే! Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లో త్రిగున్ కు పిచ్చిపటేసింది.. ఏంటీ ప్రవర్తన..అమన్ పై అత్యంత నీచమైన భాష! Bigg Boss 10 Telugu: ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో ఆ ఇద్దరు ‘అగ్నిపరీక్ష 2’ కంటెస్టెంట్స్ అవుట్! Kalki Bhagwan : కల్కీ భగవాన్ కన్నుమూత.. క్లర్క్ నుంచి ఆధ్యాత్మిక గురువుగా.. 2019లో ఏం జరిగింది?